Movies in TV: ‘నా సామిరంగ’, ‘సైంధవ్’.. ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - May 18 , 2024 | 10:33 PM
మే 19, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ అయిన జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానళ్లలో దాదాపు 80కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను హాయిగా చూసేయండి. మే 19 ఆదివారం టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
మే 19, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ అయిన జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానళ్లలో దాదాపు 80కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను హాయిగా చూసేయండి. మే 19 ఆదివారం టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్ నటించిన సంక్రాంతి
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ నటించిన పవర్
సాయంత్రం 6 గంటలకు రజనీకాంత్ నటించిన జైలర్
రాత్రి 9.30 గంటలకు నాని నటించిన మజ్ను
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అంత:పురం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజామున 1.30 గంటకు రాజశేఖర్ నటించిన శేషు
తెల్లవారుజాము 4 గంటలకు నితిన్ నటించిన సంబరం
ఉదయం 7 గంటలకు రవితేజ నటించిన ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు
ఉదయం 10 గంటలకు నాగార్జున నటించిన శివమణి
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ నటించిన జైసింహ
సాయంత్రం 4 గంటలకు మహేశ్‌బాబు నటించిన బిజినెస్‌మ్యాన్
రాత్రి 7 గంటలకు పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు
రాత్రి 10 గంటలకు నాని, సుధీర్ బాబు నటించిన వి
ఈ టీవీ (ETV)
తెల్లవారుజామున 12 గంటలకు రాజశేఖర్ నటించిన బొబ్బిలివంశం
ఉదయం 10 గంటలకు నిఖిల్ నటించిన స్పై
సాయంత్రం 6 గంంటలకు వెంకటేశ్ నటించిన సైంధవ్
రాత్రి 10.30 గంటలకు నిఖిల్ నటించిన స్పై
ఈ టీవీ ప్లస్ (ETV Plus)
ఉదయం 9 గంలకు జగపతిబాబు నటించిన సందడే సందడి
మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి నటించిన వేట
సాయంత్రం 6 గంటలకు కార్తికేయ నటించిన గుణ 369
రాత్రి 10 గంటలకు బాలకృష్ణ నటించిన ఆదిత్య 369
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు ఈ చదువులు మాకొద్దు
ఉదయం 10 గంటలకు భక్తతుకారం
మధ్యాహ్నం 1గంటకు దేవీపుత్రుడు
సాయంత్రం 4 గంటలకు సర్వర్ సుందరంగారి అబ్బాయ్
రాత్రి 7 గంటలకు బాగ్దాద్ గజదొంగ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3
తెల్లవారుజాము 3 గంటలకు ప్రభాస్ నటించిన సాహో
ఉదయం 9 గంటలకు మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు
మధ్యాహ్నం 12.30 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ
మధ్యాహ్నం 3 గంటలకు నిఖిల్ నటించిన కార్తికేయ 2
సాయంత్రం 6గంటలకు జీ మహోత్సవం ఈవెంట్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజామున 12 గంటలకు విజయ్ నటించిన ఏజెంట్ భైరవ
తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్ నటించిన బాబు బంగారం
ఉదయం 7 గంటలకు వెంకటేశ్ నటించిన బాడీగార్డ్
ఉదయం 9 గంటలకు నితిన్ నటించిన అఆ
మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన బ్రో
మధ్యాహ్నం 3 గంటలకు నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చుద్దాం
సాయంత్రం 6 గంటలకు నాగచైతన్య నటించిన ఏమాయ చేశావే
రాత్రి 9 గంటలకు విశాల్ నటించిన జయసూర్య
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు స్కంద
మధ్యాహ్నం 1 గంటలకు పుష్పక విమానం
మధ్యాహ్నం 3.30 గంటలకు నా సామి రంగ
సాయంత్రం 6 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బాండ్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు తీస్ మార్ ఖాన్
ఉదయం 9 గంటలకు మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు పరుగు
మధ్యాహ్నం 3 గంటలకు బెదురులంక
సాయంత్రం 6 గంటలకు రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు సీతా రామం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మనీ మనీ మోర్ మనీ
ఉదయం 8 గంటలకు ఆవిడా మా ఆవిడే
ఉదయం 11 గంటలకు గౌతమ్ SSC
మధ్యాహ్నం 2.00 గంటలకు దూసుకెళ్తా
సా. 5 గంటలకు రక్తసంబంధం
రాత్రి 8 గంటలకు ఓ బేబి
రాత్రి 11 గంటలకు ఆవిడా మా ఆవిడే