Movies in TV: జూన్ 29, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Jun 28 , 2024 | 01:07 PM

నిత్యం చాలామందికి త‌మ టీవీల్లో ఏ ఏ సినిమాలు వ‌స్తున్నాయో, ఎప్పుడు వ‌స్తున్నాయో తెలియ‌దు. ఎక్కువ మంది ఛానల్ మార్చి మార్చి మ‌రి త‌మ‌కు న‌చ్చిన సినిమాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కోసం ఏ ఛానల్‌లో ఏ సినిమా ఏయే టైమ్‌లో వస్తుందో వంటి వివ‌రాలు మీకోసం..

Movies in TV on June 29th

నిత్యం చాలామందికి త‌మ టీవీల్లో ఏ ఏ సినిమాలు వ‌స్తున్నాయో, ఎప్పుడు వ‌స్తున్నాయో తెలియ‌దు. ఎక్కువ మంది ఛానల్ మార్చి మార్చి మ‌రి త‌మ‌కు న‌చ్చిన సినిమాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కోసం ఏ ఛానల్‌లో ఏ సినిమా ఏయే టైమ్‌లో వస్తుందో వంటి వివ‌రాలు మీకోసం..

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విజ‌య్ న‌టించిన స‌ర్కార్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు మోహ‌న్‌బాబు,చిరంజీవి న‌టించిన ప‌ట్నం వ‌చ్చిన ప‌తివ్ర‌త‌లు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు కోరుకున్న ప్రియుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లుడు శీను

సాయంత్రం 4 గంట‌లకు మేజర్

రాత్రి 7 గంట‌ల‌కు బావగారు బాగున్నారా..

రాత్రి 10 గంట‌లకు అంటే సుందరానికి

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన సుందరకాండ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన పెళ్లి పందిరి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సుమంత్ న‌టించిన చిన్నోడు

రాత్రి 10.30 గంట‌ల‌కు మోహ‌న్ బాబు న‌టించిన అదిరింది అల్లుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజామున 1 గంట‌కు శ‌ర‌త్ బాబు న‌టించిన అనుకున్న‌ది సాధిస్తా

ఉద‌యం 7 గంట‌ల‌కు బ‌బ్లూ ఫృథ్వీ న‌టించిన నాగుల‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన మా బాబు

మ‌ధ్యాహ్నం 1గంటకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన శుభాకాంక్ష‌లు

సాయంత్రం 4 గంట‌లకు న‌రేశ్‌న‌టించిన హలో డార్లింగ్‌

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన ఇరుగు పొరుగు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్ న‌టించిన అ ఆ

ఉద‌యం 9 గంట‌లకు ప్రభాస్ నటించిన సాహో

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్ న‌టించిన రంగ్ దే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన ముత్తు

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగ‌శౌర్య‌ న‌టించిన వ‌రుడు కావ‌లెను

ఉద‌యం 9 గంట‌ల‌కు గోపీచంద్ న‌టించిన రా రాజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్ బాబు న‌టించిన స్పైడ‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చిరంజీవి న‌టించిన ఇంద్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు న‌వీన్ న‌టించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

రాత్రి 9 గంట‌ల‌కు వ‌రుణ్ తేజ్‌ న‌టించిన మిస్ట‌ర్‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు స్కంద

సాయంత్రం 4 గంట‌ల‌కు టచ్ చేసి చూడు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాపేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు బన్ని

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు డిజె టిల్లు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు యముడు

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆర్ఆర్ఆర్

రాత్రి 10 గంట‌ల‌కు జాంబిరెడ్డి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఏ మంత్రం వేసావె

ఉద‌యం 8 గంట‌ల‌కు జై భజరంగి

ఉద‌యం 11 గంట‌లకు ఖుషి

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు మళ్లీ పెళ్లి

సాయంత్రం 5 గంట‌లకు ఎవడు

రాత్రి 8 గంట‌ల‌కు ఛత్రపతి

రాత్రి 11 గంట‌ల‌కు ఖుషి

Updated Date - Jun 29 , 2024 | 01:32 AM