Movies in TV: జూలై 7, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - Jul 06 , 2024 | 11:39 PM
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరి కోసం జూలై 7 ఆదివారం, తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు డిక్టేటర్
మధ్యాహ్నం 12 గంటలకు గోవిందుడు అందరివాడేలే
మధ్యాహ్నం 3 గంటలకు భీష్మ
సాయంత్రం 6 గంటలకు కాంచన
రాత్రి 9.30 గంటలకు మీటర్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కుక్క శేఖర్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు పంజా
ఉదయం 10 గంటలకు నాగదేవత
మధ్యాహ్నం 1 గంటకు మాయాజాలం
సాయంత్రం 4 గంటలకు బంగారు బుల్లోడు
రాత్రి 7 గంటలకు ఘరానా బుల్లోడు
రాత్రి 10 గంటలకు అంకుశం
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు బేబి
రాత్రి 10.30 గంటలకు బేబి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు నచ్చావులే
మధ్యాహ్నం 12 గంటలకు సింహాద్రి
సాయంత్రం 6 గంటలకు మోసగాళ్లకు మోసగాడు
రాత్రి 10.00 గంటలకు జోరు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు మొగుడుగారు
ఉదయం 10 గంటలకు ఆడదాని అదృష్టం
మధ్యాహ్నం 1గంటకు రౌడీ మొగుడు
సాయంత్రం 4 గంటలకు స్వర్ణకమలం
రాత్రి 7 గంటలకు దేవదాసు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు కెజియఫ్ చాప్టర్ 2
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీమంతుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు భగవంత్ కేసరి
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు రైటర్ పద్మభూషణ్
ఉదయం 9 గంటలకు వలిమై
మధ్యాహ్నం 12 గంటలకు ఎఫ్3
మధ్యాహ్నం 3 గంటలకు దొంగ
సాయంత్రం 6 గంటలకు రౌడీ బాయ్స్
రాత్రి 9 గంటలకు పండగ చేస్కో
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 1 గంటకు రఘువరణ్ బిటెక్
సాయంత్రం 3.00 గంటలకు పుష్ప ది రైజ్
సాయంత్రం 6 గంటలకు భీమా
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 8 గంటలకు లవ్‌లీ
ఉదయం 11 గంటలకు దూసుకెళ్తా
మధ్యాహ్నం 2 గంటలకు పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు పసలపూడి వీరబాబు
రాత్రి 8 గంటలకు భలే భలే మగాడివోయ్
రాత్రి 11 గంటలకు లవ్‌లీ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ఈగ
ఉదయం 9 గంటలకు మాస్ట్రో
మధ్యాహ్నం 12 గంటలకు సింగం 3
మధ్యాహ్నం 3.00 గంటలకు క్రిష్ 3
సాయంత్రం 6 గంటలకు వీరసింహారెడ్డి
రాత్రి 9.00 గంటలకు అందరివాడు