Movies in TV: జూలై 28, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - Jul 27 , 2024 | 11:54 PM
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూన్ 28, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూన్ 28, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు వర్షం
మధ్యాహ్నం 12 గంటలకు దసరా
మధ్యాహ్నం 3 గంటలకు కళావతి
సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య
రాత్రి 9.30 గంటలకు జంబలకిడి పంబ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు తుఫాన్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఆంజనేయులు
ఉదయం 10 గంటలకు ఆస్తి మూరెడు ఆశ బారెడు
మధ్యాహ్నం 1 గంటకు ఆంధ్రుడు
సాయంత్రం 4 గంటలకు రణరంగం
రాత్రి 7 గంటలకు అవతారం
రాత్రి 10 గంటలకు రక్తచరిత్ర 2
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు ఉస్తాద్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు దొంగరాముడు అండ్ పార్టీ
మధ్యాహ్నం 12 గంటలకు అల్లరి రాముడు
సాయంత్రం 6 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
రాత్రి 10.00 గంటలకు వివాహ భోజనంబు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు నిప్పులాంటి నిజం
ఉదయం 10 గంటలకు జాతకరత్న మిడితంబొట్లు
మధ్యాహ్నం 1గంటకు నేను ప్రేమిస్తున్నాను
సాయంత్రం 4 గంటలకు బంగారు బావ
రాత్రి 7 గంటలకు సూర్యవంశం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు టొబె
మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం కమనీయం
మధ్యాహ్నం 3.30 గంటలకు హనుమాన్
సాయంత్రం 7.00 గంటలకు డ్రామా జూనియర్స్ (షో)
రాత్రి 10 గంటలకు సంతోషం
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు 18 పేజెస్
ఉదయం 9 గంటలకు బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు ఓకే బంగారం
మధ్యాహ్నం 3 గంటలకు సౌఖ్యం
సాయంత్రం 6 గంటలకు ఉగ్రం
రాత్రి 9 గంటలకు కణం
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు RRR
మధ్యాహ్నం 1 గంటకు చిన్నా (ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సాయంత్రం 6 గంటలకు మా బోనాల జాతర 2024 (ఈవెంట్)
రాత్రి 11.30 గంటలకు మట్టి కుస్తీ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 8 గంటలకు కత్తి
ఉదయం 11 గంటలకు సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు అశోక్
రాత్రి 8 గంటలకు భలే భలే మగాడివోయ్
రాత్రి 11 గంటలకు కత్తి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
ఉదయం 9 గంటలకు సర్పట్టా
మధ్యాహ్నం 12 గంటలకు లవ్ స్టోరి
మధ్యాహ్నం 3 గంటలకు సామి2
సాయంత్రం 6 గంటలకు భీమ్లానాయక్
రాత్రి 9.00 గంటలకు జనతా గ్యారేజ్