Movies in TV: జూలై 15, సోమవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Jul 14 , 2024 | 11:52 PM

జూలై 15, సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on July 15th

జూలై 15, సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నరసింహనాయుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాయకుడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు గోడ మీద పిల్లి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒక్కడు చాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఓరి దేవుడా

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఆర్య2

సాయంత్రం 4 గంట‌లకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

రాత్రి 7 గంట‌ల‌కు పెదరాయుడు

రాత్రి 10 గంట‌లకు నాయకి

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రుక్మిణి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు చట్టానికి కళ్లులేవు

రాత్రి 10.00 గంట‌ల‌కు ఇల్లాలి కోరికలు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు మారుతి

ఉద‌యం 10 గంట‌ల‌కు బృందావనం

మ‌ధ్యాహ్నం 1గంటకు SR కళ్యాణమండపం

సాయంత్రం 4 గంట‌లకు గూండా

రాత్రి 7 గంట‌ల‌కు మోసగాళ్లకు మోసగాడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బలుపు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్లాడిస్తా

ఉద‌యం 9.00 గంట‌ల‌కు బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగవల్లి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రెడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు నా పేరు శివ

రాత్రి 9 గంట‌ల‌కు మిస్టర్ మజ్ను

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు పుష్పక విమానం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సీతారాం బెనోయ్ కేసు నెం 18

ఉద‌యం 9 గంట‌ల‌కు ధర్మ యోగి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశ్వాసం

మధ్యాహ్నం 3 గంట‌లకు పసలపూడి వీరబాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్

రాత్రి 9.00 గంట‌ల‌కు బుజ్జిగాడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అసుర

ఉద‌యం 8 గంట‌ల‌కు అసాధ్యుడు

ఉద‌యం 11 గంట‌లకు మన్మథుడు 2

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గౌతమ్ SSC

సాయంత్రం 5 గంట‌లకు సర్ధార్ గబ్బర్‌సింగ్

రాత్రి 8 గంట‌ల‌కు విఐపి 2

రాత్రి 11 గంటలకు అసాధ్యుడు

Updated Date - Jul 15 , 2024 | 12:42 AM