Movies in TV: ఆగస్ట్ 22, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Aug 21 , 2024 | 11:40 PM

ఆగస్ట్ 22, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కావడంతో.. ఎక్కువగా ఆయన సినిమాలే ఉన్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైం ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో తెలిపే సమాచారం ఇక్కడుంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies in TV on Aug 22nd

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు గ్యాంగ్ లీడర్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆది

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రాక్షసుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వాసు

ఉద‌యం 10 గంట‌ల‌కు రామ రామ కృష్ణ కృష్ణ

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఆర్య

సాయంత్రం 4 గంట‌లకు మహాసముద్రం

రాత్రి 7 గంట‌ల‌కు శంకర్ దాదా MBBS

రాత్రి 10 గంట‌లకు ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు కొదమసింహం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు రిక్షావోడు

రాత్రి 10.00 గంట‌ల‌కు రేపటి పౌరులు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు చంటబ్బాయ్

ఉద‌యం 10 గంట‌ల‌కు విచిత్ర కుటుంబం

మ‌ధ్యాహ్నం 1గంటకు ఖైదీ నెంబర్ 786

సాయంత్రం 4 గంట‌లకు రుస్తుం

రాత్రి 7 గంట‌ల‌కు ఖైదీ

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు జై చిరంజీవా

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు శైలజా రెడ్డి అల్లుడు

ఉద‌యం 9.00 గంట‌ల‌కు చూడాలనివుంది

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నా పేరు శివ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాధే శ్యామ్

సాయంత్రం 6 గంట‌ల‌కు లింగా

రాత్రి 9 గంట‌ల‌కు దొర

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఖైదీ నెంబర్ 150

సాయంత్రం 4 గంటలకు స్వాతిముత్యం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్ గేర్

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజా విక్రమార్క

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అందరివాడు

మధ్యాహ్నం 3 గంట‌లకు రాజా రాణి

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగస్థలం

రాత్రి 9.00 గంట‌ల‌కు రన్ బేబీ రన్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మనీ మనీ మోర్ మనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ఎంతవాడుగానీ

ఉద‌యం 11 గంట‌లకు చంద్రముఖి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మాయ

సాయంత్రం 5 గంట‌లకు మారన్

రాత్రి 8 గంట‌ల‌కు శక్తి

రాత్రి 11 గంటలకు ఎంతవాడుగానీ

Updated Date - Aug 21 , 2024 | 11:40 PM