Movies in TV: ఆగస్ట్ 1, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - Aug 01 , 2024 | 01:43 AM
ఆగస్ట్ 1, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైం ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో తెలిపే సమాచారం ఇక్కడుంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.. చూడాలనుకున్న సినిమా చూసేయండి..

జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు పేట
మధ్యాహ్నం 3 గంటలకు ఘరానా మొగుడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కలెక్టర్‌గారి అబ్బాయి
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు బాలగోపాలుడు
ఉదయం 10 గంటలకు అధిపతి
మధ్యాహ్నం 1 గంటకు శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు రాధ
రాత్రి 7 గంటలకు సై
రాత్రి 10 గంటలకు పొన్నియిన్ సెల్వన్ 1
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు నువ్వే కావాలి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు భరతసింహారెడ్డి
రాత్రి 10.00 గంటలకు ప్రేమించు పెళ్లాడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు బంగారు కుటుంబం
ఉదయం 10 గంటలకు చెంచులక్ష్మి
మధ్యాహ్నం 1గంటకు ఆడదే ఆధారం
సాయంత్రం 4 గంటలకు డాడీ డాడీ
రాత్రి 7 గంటలకు నిర్దోషి
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు భీమిలి కబడ్డీ జట్టు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ప్రేమాభిషేకం
ఉదయం 9.00 గంటలకు సైనికుడు
మధ్యాహ్నం 12 గంటలకు అంత:పురం
మధ్యాహ్నం 3 గంటలకు గణేష్
సాయంత్రం 6 గంటలకు లింగా
రాత్రి 9 గంటలకు ముకుంద
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు చంద్రముఖి
సాయంత్రం 4 గంటలకు కర్తవ్యం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు మాలికాపురం
ఉదయం 9 గంటలకు మైఖేల్
మధ్యాహ్నం 12 గంటలకు జనతా గ్యారేజ్
మధ్యాహ్నం 3 గంటలకు ప్రతిరోజూ పండగే
సాయంత్రం 6 గంటలకు క్రాక్
రాత్రి 9.00 గంటలకు విక్రమ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మర్డర్
ఉదయం 8 గంటలకు షాక్
ఉదయం 11 గంటలకు మన్యంపులి
మధ్యాహ్నం 2 గంటలకు ద్రోణాచార్య
సాయంత్రం 5 గంటలకు ఈగ
రాత్రి 8 గంటలకు డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు షాక్