Movies in TV: ‘సలార్’తో పాటు.. ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - Apr 21 , 2024 | 01:47 AM
21.04.2024 ఆదివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి. ముఖ్యంగా ఈ ఆదివారం విశేషమేమిటంటే.. సలార్ ప్రీమియర్
21.04.2024 ఆదివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి. ముఖ్యంగా ఈ ఆదివారం విశేషమేమిటంటే.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సలార్’తో పాటు ఈ ఆదివారం సందడి చేయబోతున్న సినిమాలివే..
జెమిని టీవీ (GEMINI Tv)
ఉదయం 8 గంటలకు అల్లు అర్జున్ నటించిన ఆర్య 2
ఉదయం 11.30 గంటలకు వెంకటేశ్ నటించిన రాజా
మధ్యాహ్నం 3 గంటలకు ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్ నటించిన ధృవ
రాత్రి 9.30 గంటలకు శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు జగపతిబాబు నటించిన పెళ్లైన కొత్తలో
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు సూర్య, మాధవన్ నటించిన ఈనాటి బంధం ఏ నాటిదో
తెల్లవారుజాము 4.30 గంటలకు ఆర్య నటించిన 1947 లవ్ స్టోరీ
ఉదయం 7 గంటలకు ఆకాశ్ నటించిన పిలిస్తే పలుకుతా
ఉదయం 10 గంటలకు రవితేజ నటించిన చిరంజీవులు
మధ్యాహ్నం 1 గంటకు రాజశేఖర్ నటించిన రాజాబాబు
సాయంత్రం 4 గంటలకు శ్రీహరి నటించిన గణపతి
రాత్రి 7 గంటలకు జగపతిబాబు నటించిన అతడే ఒక సైన్యం
రాత్రి 10 గంటలకు సూర్య నటించిన రక్తచరిత్ర2
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ
ఉదయం 9.30 గంటలకు నరేశ్ నటించిన శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 10.30 గంటలకు నరేశ్ నటించిన శ్రీవారికి ప్రేమలేఖ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన వద్దు బావ తప్పు
మధ్యాహ్నం 12 గంటలకు సుమన్ నటించిన మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 6 గంటలకు రామారావు నటించిన యమగోల
రాత్రి 10.30 గంటలకు నరేశ్ నటించిన శ్రీవారికి ప్రేమలేఖ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు అల్లుడు కోసం
ఉదయం 10 గంటలకు ఇద్దరు మొనగాళ్లు
మధ్యాహ్నం 1గంటకు అమ్మాయి కోసం
సాయంత్రం 4 గంటలకు మంచి మనుషులు
రాత్రి 7 గంటలకు భాగ్యచక్రం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు కల్యాణ్ రాం నటించిన బింబిసార
తెల్లవారుజాము 3 గంటలకు మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు
ఉదయం 9 గంటలకు వెంకటేశ్,వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3
మధ్యాహ్నం 12 గంటలకు అనసూయ నటించిన విమానం
మధ్యాహ్నం 2.30 గంటలకు వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా
సాయంత్రం 5.30 గంటలకు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజామున 12 గంటలకు ప్రభాస్ నటించిన సాహో
తెల్లవారుజామున 3 గంంటలకు వెంకటేశ్ నటించిన కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా
ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన డీజే
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్
మా టీవీ ( Star Maa)
ఉదయం 8 .00 గంటలకు బ్రహ్మస్త్ర
మధ్యాహ్నం 1.00 గంటకు జాంబిరెడ్డి
సాయంత్రం 4.00 గంటలకు ఆర్ఆర్ఆర్
సాయంత్రం 5.30 గంటలకు సలార్ (ప్రీమియర్)
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 8 గంటలకు లవ్‌లీ
ఉదయం 11గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు
మధ్యాహ్నం 2 గంటలకు భామనే సత్యభామనే
సాయంత్రం 5 గంటలకు అదుర్స్
రాత్రి 8 గంటలకు అతడు
రాత్రి 11 గంటలకు లవ్‌లీ
స్టార్ మా మూవీస్ ( Star Maa Movies)
ఉదయం 7 గంటలకు రౌద్రం
ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ డైరీస్
మధ్యాహ్నం 12 గంటలకు అదిరింది
మధ్యాహ్నం 3.00 గంటలకు నిన్నేపెళ్లాడతా
సాయంత్రం 6 గంటలకు భరత్ అనే నేను
రాత్రి 9 గంటలకు బుజ్జి ఇలా రా