Movies In TV: ఏప్రిల్ 11, గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - Apr 10 , 2024 | 11:22 PM
11.04.2024 గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
11.04.2024 గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI)
ఉదయం 8.30 గంటలకు రామ్ నటించిన శివం
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన జిల్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు త్రిగుణ్ నటించిన వీకెండ్ లవ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు కృష్ణ నటించిన కొత్తపేట రౌడీ
తెల్లవారుజాము 4.30 గంటలకు శోభన్ బాబు నటించిన డ్రైవర్ బాబు
ఉదయం 7 గంటలకు సింధు తులానీ నటించిన పెళ్లాలరాజ్యం
ఉదయం 10 గంటలకు విశాల్ నటించిన పొగరు
మధ్యాహ్నం 1 గంటకు విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ
సాయంత్రం 4 గంటలకు అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు
రాత్రి 7 గంటలకు బాలకృష్ణ నటించిన వంశోధ్దారకుడు
రాత్రి 10 గంటలకు శ్రీ విష్ణు నటించిన నీది నాది ఒకే కథ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు రామ్ నటించిన పండగ చేస్కో
తెల్లవారుజాము 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు
ఉదయం 9.00 గంటలకు వెంకటేశ్ నటించిన జయం మనదేరా
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మహేశ్‌బాబు నటించిన స్పైడర్
తెల్లవారుజాము 3 గంంటలకు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్
ఉదయం 7 గంటలకు సూర్య నటించిన మేము
ఉదయం 9 గంటలకు నాని నటించిన నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు శర్వానంద్ నటించిన శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార
సాయంత్రం 6 గంటలకు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు వెంకటేశ్, వరుణ్ నటించిన F3
ఈ టీవీ (E TV)
ఉదయం 12 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల మామయ్య
ఉదయం 9గంటలకు వినీత్ నటించిన రుక్మిణి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్ నటించిన తాళీ
రాత్రి 10.30 గంటలకు ఆది సాయికుమార్ నటించిన చుట్టాలబ్బాయి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు సురేశ్ నటించిన పుట్టింటి పట్టుచీర
ఉదయం 7 గంటలకు సుమన్ నటించిన మారుతి
ఉదయం 10 గంటలకు చలం, చంద్రమోహన్ నటించిన బొమ్మా బొరుసా
మధ్యాహ్నం 1గంటకు శోభన్‌బాబు నటించిన మహారాజు
సాయంత్రం 4 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన కొబ్బరిబోండాం
రాత్రి 7 గంటలకు కాంతారావునటించిన సుగుణ సుందరి
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12.00 గంటలకు విజయ్ నటించిన అదిరింది
ఉదయం 2.00 గంటలకు నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం
ఉదయం 4.30 గంటలకు సాయితేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్
ఉదయం 9.00 గంటలకు రజనీకాంత్ నటించిన చంద్రముఖి
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 12.00 గంటలకు నాగార్జున నటించిన ఆవిడా మా ఆవిడే
ఉదయం 2.30 గంటలకు శ్రీహరి నటించిన హనుమంతు
ఉదయం 6.30 గంటలకు సుధీర్‌బాబు నటించిన ప్రేమకథా చిత్రమ్
ఉదయం 8 గంటలకు రవితేజ నటించిన నిప్పు
ఉదయం 11గంటలకు అజిత్ నటించిన విశ్వాసం
మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీరామ్ నటించిన స్టార్
సాయంత్రం 5 గంటలకు వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం
రాత్రి 8 గంటలకు విశాల్ నటించిన యాక్షన్
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
ఉదయం 12.00 గంటలకు మహేశ్‌బాబు నటించిన అర్జున్
తెల్లవారుజాము 3.00 గంటలకు జగపతిబాబు నటించిన ఆహా
ఉదయం 7 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం
ఉదయం 9 గంటలకు ఆర్య, నయనతార నటించిన రాజా రాణి
మధ్యాహ్నం 12 గంటలకు రిషబ్ షెట్టి నటించిన కాంతార
మధ్యాహ్నం 3 గంటలకు విక్రమ్ నటించిన ఐ
ఇవి కూడా చదవండి:
====================
*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..
****************************
*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!
*********************
*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..
****************************