Movies In Tv: May 13 సోమవారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - May 12 , 2024 | 08:05 PM
13.05.2024 సోమవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
13.05.2024 సోమవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI tv)
ఉదయం 8.30 గంటలకు రవితేజ నటించిన రెబల్
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన గ్యాంగ్ లీడర్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు జగపతిబాబు నటించిన అశోక చక్రవర్తి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు అక్కినేని నటించిన మూగ నోము
తెల్లవారుజాము 4 గంటలకు ఎన్టీఆర్ నటించిన కృష్ణావతారం
ఉదయం 7 గంటలకు నవీన్ వడ్డే నటించిన మా బాలాజీ
ఉదయం 10 గంటలకు తరుణ్ నటించిన ఎలా చెప్పను
మధ్యాహ్నం 1 గంటకు వెంకటేశ్ నటించిన గోపాల గోపాల
సాయంత్రం 4 గంటలకు నాగార్జున నటించిన గగనం
రాత్రి 7 గంటలకు మోహన్‌బాబు నటించిన అల్లరి మొగుడు
రాత్రి 10 గంటలకు అబ్బాస్, వినీత్ నటించిన ప్రేమదేశం
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సుస్వాగతం
రాత్రి 10 గంటలకు శ్రీకాంత్ నటించిన మనసులో మాట
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1.00 గంటలకు సుహాసిని,బ్రహ్మానందం నటించిన అమ్మ
ఉదయం 7 గంటలకు శ్రీహరి నటించిన మా ఆయన సుందరయ్య
ఉదయం 10 గంటలకు శ్రీధర్ నటించిన సీత గీత దాటితే
మధ్యాహ్నం 1గంటకు మోహన్‌బాబు నటించిన దర్మరాజు MA
సాయంత్రం 4 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన జోకర్
రాత్రి 7 గంటలకు ఎన్టీ రామారావు నటించిన శ్రీ కృష్ణావతారం
రాత్రి 10 గంటలకు విజయ్‌కాంత్ నటించిన అమలాపురం అల్లుడు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు రానా నటించిన లీడర్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం
ఉదయం 9.30 గంటలకు కార్తి నటించిన శకుని
మధ్యాహ్నం 12 గంటలకు సాయిధరమ్‌తేజ్ నటించిన రిపబ్లిక్
మధ్యాహ్నం 3 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన మిస్టర్ పెళ్లాం
సాయంత్రం 6 గంటలకు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు వెంకటేశ్ నటించిన జయంమనదేరా
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు రామ్‌చరణ్ నటించిన ఎవడు
తెల్లవారుజాము 2 గంటలకు నాగార్జున నటించిన రాజన్న
తెల్లవారుజాము 4.30 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
ఉదయం 9 గంటలకు బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీకాంత్ నటించిన రాధా గోపాలం
తెల్లవారుజాము 3 గంటలకు శ్రీహరి నటించిన ఒక్కడే
ఉదయం 7 గంటలకు జేడీ చక్రవర్తి నటించిన అనగనగా ఒకరోజు
ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ నటించిన రక్త సంబంధం
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ నటించిన టచ్ చేసి చూడు
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్, వరుణ్ నటించిన F2
రాత్రి 9 గంటలకు దుల్కర్ సల్మాన్ నటించిన కనులు కనులు దోచాయంటే
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు నారా రోహిత్ నటించిన సోలో
తెల్లవారుజాము 2.30 గంటలకు ఏపేంద్ర నటించిన రజనీ ఫ్రం రాజమండ్రి
ఉదయం 6.30 గంటలకు నారా రోహిత్ నటించిన అసుర
ఉదయం 8 గంటలకు శివ రాజ్‌కుమార్ నటించిన జై భజరంగీ
ఉదయం 11గంటలకు నాగార్జున నటించిన డాన్
మధ్యాహ్నం 2 గంటలకు ఆది సాయికుమార్ నటించిన తీస్మార్ఖాన్
సాయంత్రం 5 గంటలకు అజిత్ నటించిన వివేకం
రాత్రి 8 గంటలకు అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్
రాత్రి 11 గంటలకు నాగార్జున నటించిన డాన్