Movies In Tv: ఈ సోమవారం Mar 4.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Mar 03 , 2024 | 08:48 PM
ఈ సోమవారం (04.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా విక్టరీ వెంకటేశ్, రవితేజ నటించిన చిత్రాలు టెలీకాస్ట్ కానున్నాయి.
ఈ సోమవారం (04.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా విక్టరీ వెంకటేశ్, రవితేజ నటించిన చిత్రాలు టెలీకాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు విజయ్ నటించిన మాస్టర్
మధ్యాహ్నం 3 గంటలకు నవీన్ వడ్డే నటించిన పెళ్లి
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు అల్లరి నరేశ్ నటించిన గోపి (గోడ మీద పిల్లి)
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఆది, తాప్సీ నటించిన గుండెల్లో గోదారి
ఉదయం 10 గంటలకు వేణు నటించిన పెళ్లాంతో పనేంటి
మధ్యాహ్నం 1 గంటకు రవితేజ నటించిన శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు నితిన్ నటించిన హార్ట్ ఎటాక్
రాత్రి 7 గంటలకు జూ. ఎన్టీఆర్ నటించిన ఆది
రాత్రి 10 గంటలకు రాజ్ తరుణ్ నటించిన ఇద్దరి లోకం ఒకటే
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు శ్రీ విష్ణు నటించిన రాజరాజచోర
ఉదయం 9 గంటలకు రవితేజ నటించిన బలాదూర్
మధ్యాహ్నం 12 గంటలకు శివాజీ నటించిన అదిరిందయ్యా చంద్రం
మధ్యాహ్నం 3 గంటలకు ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్ నటించిన చింతకాయల రవి
రాత్రి 9 గంటలకు రజనీ కాంత్ నటించిన శివాజీ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు శ్రీకాంత్, ఊహ నటించిన ఆమె
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన భలే మొగుడు
రాత్రి 10 గంటలకు కృష్ణ,చిరంజీవి నటించిన తోడు దొంగలు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు విక్రమ్ నటించిన ఆడాళ్ల మజాకా
ఉదయం 10 గంటలకు కాంతారావు, కృష్ణ కుమారి నటించిన ఎదురీత
మధ్యాహ్నం 1 గంటకు సుమంత్ నటించిన క్లాస్ మేట్స్
సాయంత్రం 4 గంటలకు నవీన్చంద్ర, అవిఖా నటించిన బ్రో
రాత్రి 7 గంటలకు చలం నటించిన నిత్య కళ్యాణం పచ్చ తోరణం
రాత్రి 10 గంటలకు కార్తీక్,సితార నటించిన పోలీస్ దౌర్జన్యం
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు తరుణ్,శ్రీయ నటించిన నువ్వే నువ్వే
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు నాగార్జున నటించిన అంతం
ఉదయం 8 గంటలకు మోహన్ లాల్ నటించిన మన్యం పులి
ఉదయం 11గంటలకు విజయ్ నటించిన జిల్లా
మధ్యాహ్నం 2 గంటలకు సంతోష్ శోభన్ నటించిన మంచి రోజులొచ్చాయ్
సాయంత్రం 5 గంటలకు కార్తీ నటించిన ఖైదీ
రాత్రి 8 గంటలకు ప్రభాస్ నటించిన బుజ్జిగాడు
రాత్రి 11.00 గంటలకు మోహన్ లాల్ నటించిన మన్యం పులి
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు సింహా నటించిన మత్తు వదలరా
ఉదయం 9 గంటలకు మోహన్ లాల్ నటించిన బిగ్ బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ నటించిన పోలీసోడు
మ. 3గంటలకు సుమంత్ అశ్విన్ నటించిన ఫ్యాషన్ డిజైనర్ (ఫ్రీమియర్)
సాయంత్రం 6 గంటలకు రిషబ్ షెట్టి నటించిన కాంతార
రాత్రి 9 గంటలకు రామ్ చరణ్ నటించిన మగధీర