Movies In Tv: August 12 సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 12 , 2024 | 07:38 AM

సోమ‌వారం ఆగస్టు 12.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv

సోమ‌వారం ఆగస్టు 12.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ప్ర‌తిరోజూ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారి కోసం సోమ‌వారం టీవీలలో టెలికాస్టయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప్రియ‌మైన నీకు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కెమెరామెన్ గంగ‌తో రాంబాబు

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు రాం ర‌హీం రాబ‌ర్ట్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లిచూపులు

ఉద‌యం 10 గంట‌ల‌కు విజ‌యేంద్ర‌వ‌ర్మ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప్రేమ‌కావాలి

సాయంత్రం 4 గంట‌లకు ఆర్డీఎక్స్ ల‌వ్‌

రాత్రి 7 గంట‌ల‌కు భాష‌

రాత్రి 10 గంట‌లకు అన్న‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తెలుగువీర లేవ‌రా

రాత్రి 10 గంట‌ల‌కు సూప‌ర్ మొగుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు మాన‌స‌వీణ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌రుపురాని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు విల‌న్‌

సాయంత్రం 4 గంట‌లకు హ్యాండ్స‌ప్‌

రాత్రి 7 గంట‌ల‌కు రిక్షావోడు

రాత్రి 10 గంట‌ల‌కు వ‌జ్ర‌క‌వ‌చం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ముకుంద‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు హైప‌ర్

ఉద‌యం 9.00 గంట‌ల‌కు బ‌లాదూర్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివ‌య్య‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సంతోషం

సాయంత్రం 6 గంట‌ల‌కు రాక్ష‌సుడు

రాత్రి 9 గంట‌ల‌కు ల‌క్ష్మి

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఉప్పెన‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సిల్లీ ఫెలోస్

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానిరోజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప‌రుగు

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌న్మ‌ధుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు బ్ర‌హ్మాస్త్రం

రాత్రి 9 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పోద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు భ‌క్త శిరియాల‌

ఉద‌యం 11 గంట‌లకు రాజా రాణి

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు నేను నా రాక్ష‌సి

సాయంత్రం 5 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

రాత్రి 8 గంట‌ల‌కు మ‌ళ్లీ పెళ్లి

రాత్రి 11 గంటలకు భ‌క్త శిరియాల‌

Updated Date - Aug 12 , 2024 | 07:38 AM