Movies In Tv: August 19 సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 18 , 2024 | 11:02 PM

ఈ సోమ‌వారం ఆగస్ట్ 19.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

ఈ సోమ‌వారం ఆగస్ట్ 19.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమ‌వారం టీవీలలో టెలికాస్టయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు లక్ష్మీ న‌ర‌సింహా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నీలాంబ‌రి

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు వేదం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు షిరిడీ సాయిబాబా మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు రాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు గోలీమార్‌

సాయంత్రం 4 గంట‌లకు అశ్వ‌ద్ధామ‌

రాత్రి 7 గంట‌ల‌కు సీతారామ‌రాజు

రాత్రి 10 గంట‌లకు క‌లుసుకోవాల‌ని

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ముద్దుల మావ‌య్య‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగ్గురు కొడుకులు

రాత్రి 10 గంట‌ల‌కు తెలుగువీర లేవ‌రా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌వ‌మోహిని

ఉద‌యం 10 గంట‌ల‌కు మంత్రి తిమ్మ‌రుసు

మ‌ధ్యాహ్నం 1గంటకు బ్ర‌హ్మ‌

సాయంత్రం 4 గంట‌లకు వ‌ద్దుబావ త‌ప్పు

రాత్రి 7 గంట‌ల‌కు ఉక్కుపిడుగు

రాత్రి 10 గంట‌ల‌కు రాకుమారుడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు గోరింటాకు

ఉద‌యం 11 గంట‌ల‌కు యాక్ష‌న్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు భాయ్‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అన్న‌వ‌రం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌యం మ‌న‌దేరా

సాయంత్రం 6 గంట‌ల‌కు నాపేరు సూర్య‌

రాత్రి 9 గంట‌ల‌కు అవును2

రాత్రి11 గంట‌ల‌కు మైడియ‌ర్ భూతం

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శాకిని ఢాకిని

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌క్త సంబంధం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు అర్జున్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర‌సింహారెడ్డి

రాత్రి 9 గంట‌ల‌కు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు సాహాసం

ఉద‌యం 11 గంట‌లకు నిప్పు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 8.30 గంట‌ల‌కు తెనాలి రామ‌కృష్ణ బీఏ

రాత్రి 11 గంటలకు సాహాసం

Updated Date - Aug 18 , 2024 | 11:02 PM