Movies In Tv: ఈ సోమవారం (26.02.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Feb 25 , 2024 | 09:37 PM
ఈ సోమవారం (25.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ సోమవారం (25.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ఎక్కువగా విక్టరీ వెంకటేశ్ సినిమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు నితిన్, ఛార్మీ నటించిన శ్రీ అంజనేయం
మధ్యాహ్నం 3 గంటలకు మంచు విష్ణు, జెనీలియా నటించిన ఢీ
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు చిరంజీవి నటించిన పున్నమి నాగు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు వరుణ్‌తేజ్ నటించిన గని
ఉదయం 10 గంటలకు బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ
మధ్యాహ్నం 1 గంటకు మోహన్‌బాబు నటించిన కలెక్టర్ గారు
సాయంత్రం 4 గంటలకు నాని,మాధవీలత నటించిన స్నేహితుడా
రాత్రి 7 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు
రాత్రి 10 గంటలకు సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు రామ్,జెనీలియా నటించిన రెడీ
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు జ్యోతిక నటించిన 36 వయసులో
ఉదయం 9 గంటలకు నిఖిల్,అనుపమ నటించిన 18 పేజేస్
మధ్యాహ్నం 12 గంటలకు ఐశ్వర్య నటించిన గ్రేట్ ఇండియా కిచెన్
మధ్యాహ్నం 3 గంటలకు రజనీకాంత్ నటించిన కథానాయకుడు
సాయంత్రం 6 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత
రాత్రి 9 గంటలకు కార్తి, ప్రణీత నటించిన శకుని
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు బాలకృష్ణ, రోజా నటించిన భైరవ ద్వీపం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ,చిరంజీవి నటించిన తోడు దొంగలు
రాత్రి 10గంటలకు వెంకటేశ్,అమల నటించిన అగ్గిరాముడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు వెంకటేశ్ నటించిన చిన రాయుడు
ఉదయం 10 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు
మధ్యాహ్నం 1 గంటకు వెంకటేశ్ నటించిన చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన మాయలోడు
రాత్రి 7 గంటలకు NTR, జగ్గయ్య నటించిన అన్నాతమ్ముడు
రాత్రి 10 గంటలకు రాజకీయం ఒరిజినల్ ఫిలిం
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన జులాయి
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు జేడీ చక్రవర్తి నటించిన మనీ మోర్ మనీ
ఉదయం 8 గంటలకు సునీల్ నటించిన మర్యాద రామన్న
ఉదయం 11గంటలకు విక్రమ్, శ్రీయ నటించిన మల్లన్న
మధ్యాహ్నం 2 గంటలకు రజనీకాంత్ నటించిన చంద్రముఖి
సాయంత్రం 5 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన శక్తి
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ లైవ్ టెలికాస్ట్
రాత్రి 11.00 గంటలకు టొవినో థామస్ నటించిన స్టార్
స్టార్ మా మూవీస్ ( Maa Movies )
ఉదయం 7 గంటలకు సుడిగాలి సుధీర్ నటించిన సాప్ట్వేర్ సుధీర్
ఉదయం 9 గంటలకు నాగార్జున నటించిన మాస్
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభాస్నటించిన ఛత్రపతి
మధ్యాహ్నం 3 గంటలకు ఆర్య, నయనతార నటించిన రాజారాణి
సాయంత్రం 6 గంటలకు బాలకృష్ణ నటించిన అఖండ
రాత్రి 9 గంటలకు విక్రమ్, అమీ జాక్సన్ నటించిన ఐ