Movies In Tv: మంగళవారం May 14.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - May 13 , 2024 | 08:56 PM
14.05.2024 మంగళవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI tv)
ఉదయం 8.30 గంటలకు తరుణ్ టించిన ప్రియమైన నీకు
మధ్యాహ్నం 3 గంటలకు నితిన్ నటించిన చినదాన నీకోసం
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు కమల్ హసన్ నటించిన తెనాలి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు నాగార్జున నటించిన రక్షకుడు
తెల్లవారుజాము 4 గంటలకు జమున, ఆర్. నాగేంద్రరావు నటించిన నాగుల చవితి
ఉదయం 7 గంటలకు ప్రకాష్ రాజ్ నటించిన ఆవిడే శ్యామల
ఉదయం 10 గంటలకు రాజశేఖర్ నటించిన సూర్యుడు
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ నటించిన డిక్టేటర్
సాయంత్రం 4 గంటలకు నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ
రాత్రి 7 గంటలకు లారెన్స్ నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్
రాత్రి 10 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
ఉదయం 9 గంటలకు ఉదయ్‌కిరణ్ నటించిన చిత్రం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ నటించిన నీకోసం
రాత్రి 10 గంటలకు వినోద్ కుమార్ నటించిన పోలీస్‌లాకప్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు శ్రీహరి నటించిన మా ఆయన సుందరయ్య
ఉదయం 7 గంటలకు ఊహ, శశి నటించిన అమ్మ లేని పుట్టినిల్లు
ఉదయం 10 గంటలకు ఎన్టీ రామారావు నటించిన ప్రమీలార్జునీయం
మధ్యాహ్నం 1గంటకు చిరంజీవి నటించిన ఖైదీ నం 786
సాయంత్రం 4 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన చలాకీ మొగుడు చాధస్తపు మొగుడు
రాత్రి 7 గంటలకు రామకృష్ణ నటించిన కోటలో పాగ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ఐశ్వర్య రాజేశ్ నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్
ఉదయం 9.30 గంటలకు మహేశ్‌బాబునటించిన రాజకుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం1
మధ్యాహ్నం 3 గంటలకు అఖిల్ నటించిన హలో
సాయంత్రం 6 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార
రాత్రి 9 గంటలకు కార్తి నటించిన సుల్తాన్
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి
తెల్లవారుజాము 2 గంటలకు నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం
తెల్లవారుజాము 4.30 గంటలకు విజయ్, మోహన్‌లాల్ నటించిన జిల్లా
ఉదయం 9 గంటలకు రవితేజ నటించిన రాజా ది గ్రేట్
సాయంత్రం 4 గంటలకు విష్ణు విశాల్ నటించిన మట్టీ కుస్తీ
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ధనుష్ నటించిన రైల్
తెల్లవారుజాము 3 గంటలకు మాదవ్ నటించిన జార్జ్ రెడ్డి
ఉదయం 7 గంటలకు ఆది సాయి కుమార్ నటించిన టాప్‌గేర్
ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ నటించిన అశోక్
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్ నటించిన లైగర్
మధ్యాహ్నం 3 గంటలకు కార్తి నటించిన పసలపూడి వీరబాబు
సాయంత్రం 6 గంటలకు చిరంజీవి నటించిన ఖైదీ 150
రాత్రి 9 గంటలకు వెంకటేశ్ నటించిన నమో వెంకటేశ
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు నాగార్జున నటించిన డాన్
తెల్లవారుజాము 2.30 గంటలకు విజయ్ నటించిన సింహంలాంటి చిన్నోడు
ఉదయం 6.30 గంటలకు అజిత్ నటించిన బిల్లా
ఉదయం 8 గంటలకు నాగార్జున నటించిన ఆవిడా మాఆవిడే
ఉదయం 11గంటలకు ఎన్టీఆర్ నటించిన అశోక్
మధ్యాహ్నం 2.30 గంటలకు అనూప్ నటించిన స్టార్
సాయంత్రం 5 గంటలకు నాగచైతన్య నటించిన 100 లవ్
రాత్రి 8 గంటలకు ధనుస్ నటించిన ధర్మయోగి
రాత్రి 11 గంటలకు నాగార్జున నటించిన ఆవిడా మాఆవిడే