OTT: ఈవారం.. కొత్త‌గా ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌ల‌ లిస్టు ఇదే

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:11 AM

డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌స్తోన్న చిత్రాల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ ఉంది. ఈ వారం కూడా మ‌న ఇండియ‌న్ ఓటీటీల్లో వంద‌కు పైగా కంటెంట్ స్ట్రీమింగ్‌కు రాగా మ‌న సొంత భాష‌కు చెందిన‌వి మూడు, నాలుగు మాత్ర‌మే ఉన్నాయి.

OTT RELEASES THIS WEEK

ప్ర‌తి వారం కొత్త‌గా ఓటీటీ (ott) అనేక సినిమాలు, సిరీస్‌లు వ‌స్తూ ఉన్నాయి. తాజాగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌స్తోన్న చిత్రాల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ ఉంది. గ‌తంలో కేవ‌లం స్థానిక భాష, ఆ త‌ర్వాత హిందీ, ఇంగ్లీష్ చిత్రాల‌కు ప‌రిమితం అవ‌గా ఇప్పుడు ప్ర‌పంచంలో ఉ్న భాష‌ల‌న్నింటిలో నిర్మిత‌మ‌వుతున్న సిరీస్‌లు, సినిమాలు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. ఈక్ర‌మంలో ఈ వారం కూడా మ‌న ఇండియ‌న్ ఓటీటీల్లో వంద‌కు పైగానే కంటెంట్ స్ట్రీమింగ్‌కు రాగా మ‌న సొంత భాష‌కు చెందిన‌వి చాలా త‌క్కువ‌గా మూడు, నాలుగు మాత్ర‌మే ఉన్నాయి.

ఇదిలాఉండ‌గా ఈ వీక్ తెలుగులో వ‌చ్చిన‌వ‌న్నీ చిన్న చిత్రాలే కావ‌డం గ‌మ‌నార్హం. వాటిలో ఉరుకు ప‌టేలా, న‌ట‌ర‌త్నాలు, క‌లి, శ‌బ‌రి, ఏవ‌మ్ సినిమాలు మాత్ర‌మే ఉన్నాయి. వీటిలో శ‌బరి, ఏవ‌మ్ సినిమాలు ఇదివ‌ర‌కే ఓటీటీకి రాగా ఇప్పుడు అవి మ‌రో ఫ్లాట్‌ఫాంలోకి స్ట్రీమింగ‌కు వ‌చ్చేశాయి. ఇక తెలుగులో డ‌బ్బింగ్ అయి వ‌చ్చి చిత్రాల్లో స్నేక్స్ అండ్ ల్యాడ‌ర్, 1000 బేబీస్ అనే సిరీస్‌ల‌తో పాటు కొండ‌ల్‌, రైడ్‌ లాంగ్ లెగ్స్‌, మిల్ల‌ర్స్ గ‌ర్ల్‌, ల‌వ్ సితార‌ వంటి డ‌బ్బింగ్ సినిమాలు ఉన్నాయి. మ‌రి ఈవారం ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసిన సినిమాలేంటో చూసి మీకు న‌చ్చిన దానిని ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.


Prime Video

Bagman Rent

Currency Nagar Telugu Film Rent

French Series #Culte S1

Fisaddi Hindi Series S1

Uruku Patela Telugu Movie

Dhishkyaoon Marathi Movie

Long Legs - English, Tel Movie

Brothers English | Hindi Movie

The Park Maniac Brazilian Film

Miller's Giri-English ,Tel Movie

Laughing Buddha Kannada Movie

The Devils Hour English Serles S2

The Walking Dead Daryl Dixon Season 1

The Pradeeps of Pittsburgh English Series S1

WeAreGolden Season 01 Spanish | English | Hindi

Snakes & Ladders Tam, Tel, Kan, Mal, Hin Series S1

Medina: The Celebrity Scammer Spanish Docu-Series S1

Netflix

Sing: Thriller English Movie

Sweet Bobby Eng & Hin Movie

#Justice Polish | English | Hindi

#Outside Filipino | English | Hindi

I Am Killer English Docu-Series S5

The Lincoln Lawyer English Series-S3

Jurrasic World: Chaos Theory English Series S2

The Shadow Strays Indonesian | English | Hindi

Gundam: Requiem for Vengeance Japanese Anime Series 51

The Man Who Loved UFOs Movie Spanish | English | Hindi

Fabulous Lives Vs Bollywood Woves Hin, Tel, Tam, Eng Series S3

Aha Telugu

Raid Telugu Movie

Sabari Telugu Movie

Aha Tamil

Level Cross Tamil - Movie

Pogumidam Vegu Thooramillai Tamil Movie

Chennaiyil Vaanam Megamootathudan Kaanapadum Tamil Movie

Disney+ Hotstar

Rivals English Series 51

Reeta Sanyal Hindi Series S1

Hit Monkey English Series S2

Kondal Mal, Tel, Tam, Kan & Hin Movie

Lego Marvel Avengers: Mission Demolition Movie

1000 Babies Malayalam & 6 Other Langa Series S1

ETV WIN

Kall Telugu Movie

Sun Nxt

Yevam Telugu-Movie

ZEE5

Love Sitara Telugu

JioCinema

Hysteria S1

Happys Place Season 01

Krispy Rishtey Hindi Movie

lionsgateplayIN

Paris Has Fallen S1 English | Hindi

BmsStream

Nightwatch Demons Are Forever Rent Danish | Hindi | Telugu | Tamil

Updated Date - Oct 19 , 2024 | 11:11 AM