Movies In Tv: సెప్టెంబ‌ర్ 20, శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే చిత్రాలివే

ABN, Publish Date - Sep 19 , 2024 | 07:58 PM

సెప్టెంబ‌ర్ 20, శుక్ర‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 70కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

సెప్టెంబ‌ర్ 20, శుక్ర‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 70కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ ఖాళీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆనందించండి.


జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మ‌న‌సంతా నువ్వే

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీతా రామ‌య్య‌గారి మ‌నుమ‌రాలు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ప‌రుగో ప‌రుగు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు తొలి చూపులోనే

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు రాయుడు గారు నాయుడు గారు

ఉద‌యం 7 గంట‌ల‌కు మేడ‌మ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు పోస్ట్‌మాన్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు గ్యాంగ్ లీడ‌ర్‌

సాయంత్రం 4 గంట‌లకు డిస్కోరాజా

రాత్రి 7 గంట‌ల‌కు ఆది

రాత్రి 10 గంట‌లకు అడ‌వి చుక్క‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అమీతుమీ

ఉద‌యం 9 గంట‌ల‌కు పండ‌గ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ్ర‌హ్మ‌

రాత్రి 10.00 గంట‌ల‌కు చాలా బాగుంది

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు గంధ‌ర్వ క‌న్య‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ష్ గ‌ప్‌చుప్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌క్త తుకారాం

మ‌ధ్యాహ్నం 1గంటకు ఈనాడు

సాయంత్రం 4 గంట‌లకు అనుబంధం

రాత్రి 7 గంట‌ల‌కు స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కాంచ‌న‌

ఉద‌యం 9 గంట‌లకు చూడాల‌ని ఉంది

రాత్రి 11 గంట‌ల‌కు కిల్ల‌ర్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఏజెంట్ భైర‌వ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు సుప్రీమ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు గీతా గోవిందం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఒక్కొడొచ్చాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు క‌ళ్యాణం క‌మ‌నీయం

రాత్రి 9 గంట‌ల‌కు శివ‌లింగ‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ల‌వ్‌లీ

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మ‌హా న‌టి

ఉదయం 9 గంటలకు విశ్వాసం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌త్తు వ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు కింగ్ ఆఫ్ కోతా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ధ‌మాకా

మధ్యాహ్నం 3 గంట‌లకు గ‌ల్లీ రౌడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు మంగ‌ళ‌వారం

రాత్రి 9.00 గంట‌ల‌కు జులాయి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఆక్టోబ‌ర్‌2

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 11 గంట‌లకు చంద్ర‌ముఖి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ల‌వ్ లైఫ్ ప‌కోడి

సాయంత్రం 5 గంట‌లకు బ‌ద్రీనాధ్‌

రాత్రి 8 గంట‌ల‌కు క‌ల‌ర్ ఫొటో

రాత్రి 11 గంటలకు అన్నాబెల్ సేతుప‌తి

Updated Date - Sep 19 , 2024 | 07:59 PM