Movies In Tv: ఈ శుక్రవారం (22.03.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Mar 21 , 2024 | 09:49 PM
22.03.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
22.03.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI)
ఉదయం 8.30 గంటలకు హరికృష్ణ నటించిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన వెంకీమామ
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ప్రిన్స్ నటించిన రొమాన్స్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 1.30 గంటకు కల్యాణ్ రామ్ నటించిన తొలిచూపులోనే
ుదయం 4.30 గంటలకు దాసరి నటించిన మేస్త్రీ
ఉదయం 7 గంటలకు తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు
ఉదయం 10 గంటలకు లారెన్స్ నటించిన రుద్రుడు
మధ్యాహ్నం 1 గంటకు రవితేజ నటించిన దుబాయ్ శ్రీను
సాయంత్రం 4 గంటలకు విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం
రాత్రి 7 గంటలకు శరత్ బాబు నటించిన సంసారం ఒక చదరంగం
రాత్రి 10 గంటలకు శర్వానంద్ నటించిన ప్రస్థానం
జీ తెలుగు (Zee)
ఉదయం 12.00 గంటలకు నాగార్జున,నాని నటించిన దేవదాస్
ఉదయం 2.00 గంటలకు సాగర్ నటించిన షాదీ ముబారక్
ఉదయం 9.00 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఆహా నా పెళ్లంట
జీ సినిమాలు (Zee)
ఉదయం 12.00 గంటలకు విశ్వక్ సేన్ నటించిన దాస్ కీ ధమ్కీ
ఉదయం 3 గంటలకు నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ
ఉదయం 7 గంటలకు అల్లు శిరీష్ నటించిన కొత్తజంట
ఉదయం 9 గంటలకు సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు అనసూయ నటించిన విమానం
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన రోబో 2
రాత్రి 9 గంటలకు మమేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు
ఈ టీవీ (E TV)
ఉదయం 12.00 గంటలకు వెంకటేశ్ నటించిన సుందరాకాండ
ఉదయం 9గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల మేనల్లుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు జగపతి బాబు నటించిన సర్దుకుపోదాం రండి
రాత్రి 10.30 గంటలకు కమల్ హసన్ నటించిన శుభ సంకల్పం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 1.00 గంటకు నరేశ్,శోభన నటించిన కోకిల
ఉదయం 7 గంటలకు నరసింహ రాజు నటించిన లక్ష్మీ పూజ
ఉదయం 10 గంటలకు కాంతారావు నటించిన కనకదుర్గ పూజా మహిమ
మధ్యాహ్నం 1గంటకు కాంతారావు నటించిన గుండెలు తీసిన మొనగాడు
సాయంత్రం 4 గంటలకు శోభన్‌బాబు నటించిన దొరగారింట్లో దొంగోడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్,సావిత్రి నటించిన రక్తసంబంధం
మా టీవీ (Maa TV)
ఉదయం 12.00 గంటలకు సిద్ధార్థ్ నటించిన వదలడు
ఉదయం 2.00 గంటలకు ధనుష్ నటించిన రైల్
ఉదయం 4.30 గంటలకు వరుణ్‌తేజ్ నటించిన తొలిప్రేమ
ఉదయం 9.00 గంటలకు నాని నటించిన టక్ జగదీశ్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 12.00 గంటలకు జూ. ఎన్టీఆర్ నటించిన అశోక్
ఉదయం 6.30 గంటలకు వెంకటేశ్ నటించిన వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు రీతూవర్మ నటించిన ప్రేమ ఇష్క్ కాదల్
ఉదయం 11గంటలకు ప్రభాస్ నటించిన యోగి
మధ్యాహ్నం 2 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిల్లీ ఫెలోస్
సాయంత్రం 5 గంటలకు గోపీచంద్ నటించిన చాణక్య
రాత్రి 8 గంటలకు అడవి శేష్ నటించిన గూడాచారి
రాత్రి 11.00 గంటలకు ప్రభాస్ నటించిన యోగి
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
ఉదయం 12.00 గంటలకు మాధవన్ నటించిన అమృత
ఉదయం 3.00 గంటలకు బాలకృష్ణ నటించిన కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు మోహన్‌లాల్ నటించిన రన్ బేబీ రన్
ఉదయం 9 గంటలకు పహాద్ ఫాజిల్ నటించిన మాలిక్
మధ్యాహ్నం 12 గంటలకు రిషబ్ షెట్టి నటించిన కాంతార
మధ్యాహ్నం 3 గంటలకు నాని నటించిన భలే భలే మొగాడివోయ్
సా. 6.00 గంటలకు శర్వానంద్, సాయి పల్లవి నటించిన పడిపడి లేచే మనసు
రాత్రి 9 గంటలకు ప్రభాస్ నటించిన బుజ్జిగాడు