Movies In Tv: ఈ బుధవారం Mar 1.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Feb 29 , 2024 | 08:59 PM
1.03.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటితో పాటు, ప్రో కబడ్డీ, CCL క్రికెట్ లైవ్ తెలుగు వర్సెస్ పంజాబ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగనుంది.
01.03.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటితో పాటు, ప్రో కబడ్డీ, CCL క్రికెట్ లైవ్ తెలుగు వర్సెస్ పంజాబ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగనుంది. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు ప్రభాస్ నటించిన ఈశ్వర్
మధ్యాహ్నం 3 గంటలకు సిజ్జు,ప్రేమ నటించిన దేవి
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు అక్కినేని,బానుచందర్ నటించిన సూత్రధారులు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు వెంకటేశ్ నటించిన శీను
ఉదయం 10 గంటలకు సిజ్జు, రాశి నటించిన నాగ ప్రతిష్ట
మధ్యాహ్నం 1 గంటకు విశాల్ నటించిన పందెంకోడి 2
సాయంత్రం 4 గంటలకు నితిన్,మిస్త్రీ నటించిన చిన్నదాన నీకోసం
రాత్రి 7 గంటలకు రవితేజ నటించిన నేల టిక్కెట్
రాత్రి 10 గంటలకు ప్రభుదేవా నటించిన ప్రేమికుడు
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు వెంకటేశ్ నటించిన జయం మనదేరా
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు రక్షిత్, స్వాతి నటించిన లండన్ బాబులు
ఉదయం 9 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం 1
మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి నటించిన ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్, వరుణ్ నటించిన ఎఫ్3
రాత్రి 9 గంటలకు విశాల్,శృతిహసన్ నటించిన పూజ
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు చిరంజీవి నటించిన జేబు దొంగ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్,స్నేహ నటించిన తొలివలపు
రాత్రి 10.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెట్టింగ్ బంగార్రాజు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు అర్జున్, సౌందర్య నటించిన శుభవార్త
ఉదయం 10 గంటలకు నరసింహా రావు నటించిన లక్ష్మమ్మ
మధ్యాహ్నం 1గంటకు మమ్ముట్టి నటించిన స్వాతికిరణం
సాయంత్రం 4 గంటలకు జేడీ చక్రవర్తి,రాశి నటించిన హరిశ్చంద్ర
రాత్రి 7 గంటలకు చిరంజీవి నటించిన ఖైదీ
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్
సా. 4.00 గంటలకు తేజ సజ్జా నటించిన జాంబీరెడ్డి
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు విజయ్ సేతుపతి నటించిన అన్నాబెల్ సేతుపతి
ఉదయం 8 గంటలకు విజయ్ నటించిన దోపిడి
ఉదయం 11గంటలకు అల్లు అర్జున్ నటించిన బన్నీ
మధ్యాహ్నం 2 గంటలకు శివ కార్తికేయ నటించిన సీమరాజ
సాయంత్రం 5 గంటలకు అల్లు అర్జున్ నటించిన బధ్రీనాథ్
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్
రాత్రి 11.00 గంటలకు తేజస్,ప్రియ నటించిన హుషారు
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేశావే
ఉదయం 9 గంటలకు శివ రాజ్ కుమార్ నటించిన బజరంగీ 2
మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్ బాబు, ఇలియానా నటించిన పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది
సాయంత్రం 6.30 గంటలకు CCL క్రికెట్ లైవ్ తెలుగు వర్సెస్ పంజాబ్
రాత్రి 9 గంటలకు కార్తికేయ,పాయల్ రాజ్ పుత్ నటించిన RX 100