Movies In Tv: June 21 శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Jun 20 , 2024 | 08:48 PM

జూన్ 21, శుక్ర‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

జూన్ 21, శుక్ర‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన నువ్వు నేను

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌,శ‌ర్వానంద్‌ న‌టించిన గ‌మ్యం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన తొలి చూపులోనే

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దాస‌రి న‌టించిన మేస్త్రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన మేడ‌మ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అల్ల‌రి ప్రియుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లు అర్జున్‌ న‌టించిన దేశ‌ముదురు

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన డాడీ

రాత్రి 10 గంట‌లకు విజ‌య‌శాంతి న‌టించిన అడ‌విచుక్క‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అమీర్‌ఖాన్‌ న‌టించిన దంగ‌ల్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన ప్రేమించుకుందాం రా

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్దాలే వేరులే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌కాశ్‌రాజ్‌ న‌టించిన ఆకాశ‌మంతా

ఉద‌యం 9.30 గంట‌ల‌కు రామ్ న‌టించిన కందిరీగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సిద్ధార్థ్‌ న‌టించిన ఆట‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అఖిల్‌ న‌టించిన హ‌లో

సాయంత్రం 6 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన అఆ

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన ఇద్ద‌ర‌మ్మాయిల‌తో


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన చాలాబాగుంది

ఉద‌యం 9 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన అల్లుడుగారు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌య‌సుధ‌,నాగ‌బాబు న‌టించిన హ్యాండ్స‌ప్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు సుధీర్‌బాబు న‌టించిన‌ న‌టించిన స‌మ్మోహ‌నం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సాయికిర‌ణ్‌ న‌టించిన సువ‌ర్ణ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్ న‌టించిన‌ న‌టించిన త్రివేణి సంగ‌మం

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ, వాణిశ్రీన‌టించిన మ‌రుపురాని త‌ల్లి

మ‌ధ్యాహ్నం 1గంటకు శ్రీకాంత్‌ న‌టించిన అన‌గ‌న‌గా ఒక అమ్మాయి

సాయంత్రం 4 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన చిన‌రాయుడు

రాత్రి 7 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన ర‌ణ‌భేరి

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అత్తారింటికి దారేది

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఉపేంద్ర న‌టించిన క‌ల్ప‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన సీతారామం

సాయంత్రం 4 గంట‌ల‌కు ఉన్ని ముకుంద‌న్‌ న‌టించిన మాలికాపురం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు సుశాంత్ న‌టించిన అడ్డా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మాధ‌వ‌న్ న‌టించిన అమృత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు త్రిష‌ న‌టించిన మాయ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సూర్య న‌టించిన ఘ‌టికుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన క్రాక్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు నాని న‌టించిన MCA

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బాహుబ‌లి

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన మిర్చి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విజ‌య‌శాంతి న‌టించిన వైజ‌యంతి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మ‌హేశ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు రీతూవ‌ర్మ‌ న‌టించిన ప్రేమ ఇష్క్ కాద‌ల్‌

ఉద‌యం 11 గంట‌లకు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారులోకం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు న‌రేశ్‌ న‌టించిన ప్రేమండ్ కో

సాయంత్రం 5 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన చంద్ర‌ముఖి

రాత్రి 8 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారులోకం

Updated Date - Jun 20 , 2024 | 08:48 PM