Movies In Tv: శుక్రవారం June 14.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Jun 13 , 2024 | 09:23 PM
14 జూన్ శుక్రవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మోహన్‌బాబు నటించిన పెదరాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు జగపతిబాబు నటించిన ఖుషిఖుషీగా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మంచు మనోజ్ నటించిన రాజుబాయ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు అక్కినేని నటించిన కోటీశ్వరుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు చిరంజీవి నటించిన మగధీరుడు
ఉదయం 7 గంటలకు మోహన్‌బాబు నటించిన కుంతీపుత్రుడు
ఉదయం 10 గంటలకు శ్రీకాంత్, ఉపేంద్ర నటించిన కన్యాదానం
మధ్యాహ్నం 1 గంటకు నాగార్జున నటించిన డమరుకం
సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్ నటించిన సాహాసవీరుడు సాగరకన్య
రాత్రి 7 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా
రాత్రి 10 గంటలకు నిఖిల్ నటించిన స్వామి రారా
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు
తెల్లవారుజాము 3 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్
తెల్లవారుజాము 4 గంటలకు నాగార్జున నటించిన సంతోషం
ఉదయం 9 గంటలకు శ్రీకాంత్ నటించిన ప్రేయసి రావే
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆర్య నటించిన అంతఃపురం
తెల్లవారుజాము 3 గంటలకు రామ్‌చరణ్ నటించిన బ్రూస్‌లీ
ఉదయం 7 గంటలకు నాగశౌర్య నటించిన లక్ష్మీ రావా మా ఇంటికి
ఉదయం 9.30 గంటలకు నాగార్జున నటించిన శివ
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ నటించిన ఏజెంట్ భైరవ
మధ్యాహ్నం 3 గంటలకు ఉదయ్‌కిరణ్ నటించిన నీకు నేను నాకు నువ్వు
సాయంత్రం 6 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం
రాత్రి 9 గంటలకు పరువు వెబ్ సిరీస్ స్పెషల్ ప్రోగ్రాం
రాత్రి 10 గంటలకు యశ్ నటించిన గజకేసరి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీకాంత్, చక్రవర్తి నటించిన ఎగిరేపావురమా
ఉదయం 9 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన సింహాద్రి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సుధీర్‌బాబు నటించిన సమ్మోహనం
రాత్రి 10.30 గంటలకు నాగార్జున నటించిన నటించిన నేటి సిద్దార్థ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు శోభన్‌బాబు నటించిన నిండు మనిషి
ఉదయం 7 గంటలకు కృష్ణంరాజు నటించిన పులి బిడ్డ
ఉదయం 10 గంటలకు అక్కినేని నటించిన చక్రధారి
మధ్యాహ్నం 1గంటకు జగపతిబాబు నటించిన సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు కృష్ణంరాజు నటించిన త్రిశూలం
రాత్రి 7 గంటలకు రామారావు నటించిన ఎదురీత
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి
తెల్లవారుజాము 2 గంటలకు ధనుష్ నటించిన రైల్
తెల్లవారుజాము 4.30 గంటలకు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ
ఉదయం 9 గంటలకు రవితేజ నటించిన కృష్ణ
సాయంత్రం 4 గంటలకు సిద్థార్ధ్ నటించిన వదలడు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అజిత్ నటించిన ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు ధనుష్ నటించిన రైల్
ఉదయం 7 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్
ఉదయం 9 గంటలకు వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం
మధ్యాహ్నం 12 గంటలకు నాని నటించిన టక్ జగదీశ్
మధ్యాహ్నం 3.30 గంటలకు రామ్‌చరణ్ నటించిన వినయ విధేయ రామ
సాయంత్రం 6 గంటలకు ప్రియదర్శి నటించిన బలగం
రాత్రి 9.30 గంటలకు సూర్యా నటించిన సింగం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు నితిన్ నటించిన అల్లరి బుల్లోడు
తెల్లవారుజాము 2.30 గంటలకు విజయశాంతి నటించిన వైజయంతి
ఉదయం 6.30 గంటలకు సందీప్ కిషన్‌నటించిన మహేశ్
ఉదయం 8 గంటలకు శ్రీరామ్,పృథ్వీరాజ్ నటించిన పోలీస్ పోలీస్
ఉదయం 11 గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
మధ్యాహ్నం 2.00 గంటలకు సుమంత్ అశ్విన్ నటించిన ఫ్యాషన్ డిజైనర్
సాయంత్రం 5 గంటలకు అజిత్ నటించిన వివేకం
రాత్రి 8 గంటలకు విజయ్ నటించిన పోలీసోడు
రాత్రి 11 గంటలకు శ్రీరామ్,పృథ్వీరాజ్ నటించిన పోలీస్ పోలీస్