Movies In Tv: శుక్ర‌వారం (July 12).. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Jul 12 , 2024 | 06:21 AM

జూలై 12, శుక్ర‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

tv movies

జూలై 12, శుక్ర‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నిన్నే ప్రేమిస్తా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిరున‌వ్వుతో

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు విశాఖ ఎక్స్‌ప్రైస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టూ కంట్రీస్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌త్తి కాంతారావు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌ణం

సాయంత్రం 4 గంట‌లకు మ‌ర‌క‌త‌మ‌ణి

రాత్రి 7 గంట‌ల‌కు సీమ‌సింహం

రాత్రి 10 గంట‌లకు డియ‌ర్ కామ్రేడ్‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు మౌనం

రాత్రి 10.30 గంట‌ల‌కు ఆయ‌న‌కు ఇద్ద‌రు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌రుణించిన క‌నుక‌దుర్గ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు కేటుగాడు

సాయంత్రం 4 గంట‌లకు భార‌త్ బంద్‌

రాత్రి 7 గంట‌ల‌కు రాముని మించిన రాముడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సాక్ష్యం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు తుంబా

ఉద‌యం 9.00 గంట‌ల‌కు సుల్తాన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కాంచ‌న‌3

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు విజ‌య రాఘ‌వ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు స‌ర్దార్‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఫిదా

సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు లేడిస్ అండ్ జెంటిల్‌మెన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాయ‌కుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సింగం

మధ్యాహ్నం 3 గంట‌లకు వీర సింహారెడ్డి

సాయంత్రం 6 గంట‌ల‌కు అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు

రాత్రి 9.00 గంట‌ల‌కు జ‌య జాన‌కీ నాయ‌క‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 8 గంట‌ల‌కు డాన్‌

ఉద‌యం 11 గంట‌లకు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మ‌ళ్లీ మ‌ళ‌ల్ఈ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంట‌లకు స‌వ్య‌సాచి

రాత్రి 8 గంట‌ల‌కు య‌ముడు

రాత్రి 11 గంటలకు డాన్‌

Updated Date - Jul 12 , 2024 | 06:21 AM