Movies In Tv: శుక్ర‌వారం August 23 టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 23 , 2024 | 05:35 AM

శుక్ర‌వారం, ఆగస్ట్ 23 రోజున మ‌న‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు టెలికాస్ట్‌ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ స‌మ‌యానికి ఏ సినిమా టెలికాస్ట్ అవుతుందో ఒక్క‌సారి చూసుకుని మీకు న‌చ్చిన చిత్రం చూసేయండి.

tv movies

శుక్ర‌వారం, ఆగస్ట్ 23 రోజున మ‌న‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు టెలికాస్ట్‌ కానున్నాయి. మ‌న‌లో చాలామందికి టీవీల‌లో ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందా అని తెలుసుకోవ‌డానికి ప‌దేప‌దే టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి చూడ‌డం అల‌వాటు. అలాంటి వారందరి కోసమే ఏ ఛాన‌ల్‌లో ఏ మూవీ ప్ర‌సారం అవుతుందో ముందుగానే ఆ సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ స‌మ‌యానికి ఏ సినిమా టెలికాస్ట్ అవుతుందో ఒక్క‌సారి చూసుకుని మీకు న‌చ్చిన చిత్రం చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వెంకీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దేనికైనా రెడీ

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఫ్యామిలీ స‌ర్క‌స్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఘ‌ని

ఉద‌యం 10 గంట‌ల‌కు నాగ ప్ర‌తిష్ట‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంట‌లకు నేటి గాంధీ

రాత్రి 7 గంట‌ల‌కు వీర‌బ‌ధ్ర‌

రాత్రి 10 గంట‌లకు ఒక్క‌డినే

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అమ్మాయికోసం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ్జెట్ ప‌ద్మ‌నాభం

రాత్రి 10.00 గంట‌ల‌కు కొద‌మ‌సింహాం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌ల్లెటూరి పిడుగు

ఉద‌యం 10 గంట‌ల‌కు ప‌ర‌మానంద‌య్య శిస్యుల క‌థ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు అమ్మాయికోసం

సాయంత్రం 4 గంట‌లకు పెళ్లాడి చూపిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు ఒకే కుటుంబం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఐస్మార్ట్ శంక‌ర్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు తుంబా

ఉద‌యం 9.00 గంట‌ల‌కు నేను లోక‌ల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు దువ్వాడ జ‌గ‌న్నాథం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వీరం

సాయంత్రం 6 గంట‌ల‌కు దాస్ కీ ధమ్కీ

రాత్రి 9 గంట‌ల‌కు గీతాంజ‌లి

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు విన‌య విధేయ‌రామ‌

సాయంత్రం 4 గంటలకు ఊహ‌లు గుగుస‌లాడే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మాయ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ది గ్యాంబ్ల‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ల‌వ్‌టుడే

మధ్యాహ్నం 3 గంట‌లకు అత‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు చిన్నా

రాత్రి 9.00 గంట‌ల‌కు బుజ్జిగాడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు భాగ‌మ‌తి

ఉద‌యం 11 గంట‌లకు మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రాని రోజు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గులాబీ

సాయంత్రం 5 గంట‌లకు బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

రాత్రి 8 గంట‌ల‌కు ఇద్ద‌రు

రాత్రి 11 గంటలకు భాగ‌మ‌తి

Updated Date - Aug 23 , 2024 | 05:35 AM