Movies In Tv: ఈ శుక్రవారం April 26.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Apr 25 , 2024 | 08:30 PM
26.04.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
26.04.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI Tv)
ఉదయం 8.30 గంటలకు ప్రభాస్ నటించిన వర్షం
మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు గౌతమ్ కార్తిక్ నటించిన కడలి
తెల్లవారుజాము 4.30 గంటలకు చంద్రమోహన్ నటించిన సంతోషిమాత వ్రత మహత్యం
ఉదయం 7 గంటలకు శ్రీహరి నటించిన కేడీ నెం 1
ఉదయం 10 గంటలకు విశాల్ నటించిన భరణి
మధ్యాహ్నం 1 గంటకు రవితేజ నటించిన పవర్
సాయంత్రం 4 గంటలకు శ్రీకాంత్ నటించిన మాణిక్యం
రాత్రి 7 గంటలకు ప్రభాస్ నటించిన పౌర్ణమి
రాత్రి 10 గంటలకు రామ్ చరణ్ నటించిన తుఫాన్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు చిరంజీవి నటించిన దొంగమొగుడు
ఉదయం 9 గంటలకు రాజేంద్రప్రసాద్,రాజశేఖర్ నటించిన స్టేషన్ మాస్టర్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున నటించిన కిల్లర్
రాత్రి 10.30 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల మేనల్లుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు సురేశ్, మీన నటించిన అల్లరి పిల్ల
ఉదయం 7 గంటలకు భానుచందర్ నటించిన తెగింపు
ఉదయం 10 గంటలకు అక్కినేని నటించిన సుమంగళి
మధ్యాహ్నం 1గంటకు చిరంజీవి నటించిన రక్త సింధూరం
సాయంత్రం 4 గంటలకు రోజా నటించిన లాఠీచార్జ్
రాత్రి 7 గంటలకు రామారావు నటించిన నేనే మొనగాడిని
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన కలిసుందాం రా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు రామ్ నటించిన లౌక్యం ఒంగోలు గిత్త
ఉదయం 9 గంటలకు రామ్ నటించిన పండగ చేస్కో
మధ్యాహ్నం 12 గంటలకు సంగీత్ శోభన్ నటించిన ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ
మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ సేతుపతి నటించిన W/o రణసింగం
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు రజనీకాంత్ నటించిన శివాజీ
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు రవితేజ నటించిన క్రాక్
తెల్లవారుజాము 2 గంటలకు ధనుష్ నటించిన రైల్
తెల్లవారుజాము 4.30 గంటలకు వరుణ్‌తేజ్ నటించిన తొలిప్రేమ
ఉదయం 9 గంటలకు తరుణ్ నటించిన నువ్వే నువ్వే
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12.00 గంటలకు నవదీప్ నటించిన మనసు మాట వినదు
తెల్లవారుజాము 2.30 గంటలకు విజయశాంతి నటించిన వైజయంతి
ఉదయం 6.30 గంటలకు జీవా నటించిన రౌద్రం
ఉదయం 8 గంటలకు సోహైల్ నటించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
ఉదయం 11గంటలకు జూ. ఎన్టీఆర్ నటించిన అదుర్స్
మధ్యాహ్నం 2 గంటలకు మోహనలాల్ నటించిన మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు ప్రభాస్ నటించిన యోగి
రాత్రి 8 గంటలకు రామ్‌చరణ్ నటించిన ఎవడు
రాత్రి 11 గంటలకు రవితేజ నటించిన కాలా
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అజిత్ నటించిన ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు ధనుష్ నటించిన రైల్
ఉదయం 7 గంటలకు ధనుష్ నటించిన తూట
ఉదయం 9 గంటలకు నాగార్జున నటించిన డాన్
మధ్యాహ్నం 12 గంటలకు రవితేజ నటించిన రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3.30 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది
సాయంత్రం 6 గంటలకు పాయల్ రాజ్‌పుత్ నటించిన బాహుబలి 2
రాత్రి 9 గంటలకు రవితేజ నటించిన విక్రమార్కుడు