Movies In Tv: శుక్రవారం April 19.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Apr 18 , 2024 | 09:32 PM
శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
19.04.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI Tv)
ఉదయం 8.30 గంటలకు జగపతిబాబు నటించిన శివరామరాజు
మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నటించిన లయన్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ప్రిన్స్ నటించిన బస్‌స్టాప్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు సూర్య, మాధవన్ నటించిన యువ
తెల్లవారుజాము 4.30 గంటలకు శ్రీరామ్ నటించిన బోస్
ఉదయం 7 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన రాంబంటు
ఉదయం 10 గంటలకు గోపీచంద్ నటించిన రణం
మధ్యాహ్నం 1 గంటకు అల్లరి నరేశ్ నటించిన ఇంట్లో దయ్యం నాకేం బయం
సాయంత్రం 4 గంటలకు శోభన్‌బాబు నటించిన ఎవండీ ఆవిడ వచ్చింది
రాత్రి 7 గంటలకు శ్రీకాంత్ నటించిన అపరేషన్ దుర్యోదన
రాత్రి 10 గంటలకు రాజశేఖర్ నటించిన ఒక్కడు చాలు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్ నటించిన శత్రువు
ఉదయం 9 గంటలకు శ్రీకాంత్ నటించిన ఓ చినదాన
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల మేనల్లుడు
రాత్రి 10.30 గంటలకు చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు సత్యనారాయణ నటించిన తాతయ్య పెళ్లి మనవడి శోభనం
ఉదయం 7 గంటలకు కేఆర్ విజయ నటించిన కరుణించిన కనకదుర్గ
ఉదయం 10 గంటలకు బాలకృష్ణ నటించిన రామ్ రహీమ్
మధ్యాహ్నం 1గంటకు అడవి శేష్, అవసరాల నటించిన అమీ తుమీ
సాయంత్రం 4 గంటలకు నరేష్, పూర్ణిమ నటించిన అగ్ని సమాధి
రాత్రి 7 గంటలకు శోభన్ బాబు నటించిన జగత్ జంత్రీలు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్ నటించిన కలిసుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్ నటించిన జయం మనదేరా
ఉదయం 9 గంటలకు విశ్వక్ సేన్ నటించిన దాస్‌కీ ధమ్కీ
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే
తెల్లవారుజాము 3 గంంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన అహ నా పెళ్లంట
ఉదయం 7 గంటలకు గోపీచంద్ నటించిన లౌక్యం
ఉదయం 9 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బ్రదర్ ఆప్ బొమ్మాళి
మధ్యాహ్నం 12 గంటలకు సముద్రఖని, అనసూయ నటించిన విమానం
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన వసంతం
సాయంత్రం 6 గంటలకు ఊ.ఎన్టీఆర్ నటించిన దమ్ము
రాత్రి 9 గంటలకు పరేశ్ రావెల్ నటించిన సర్దార్
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రభాస్ నటించిన మిర్చి
తెల్లవారుజాము 2 గంటలకు పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
తెల్లవారుజాము 4.30 గంటలకు ఉపేంద్ర, సాయి కుమార్ నటించిన కల్పన
ఉదయం 9 గంటలకు ప్రభాస్ నటించిన బాహుబలి 1
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12.00 గంటలకు కళ్యాణ్‌రామ్ నటించిన అసాధ్యుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు నారాయణమూర్తి నటించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6.30 గంటలకు మోహన్‌బాబు, విష్ణు నటించిన రౌడీ
ఉదయం 8 గంటలకు ఆర్య నటించిన నేనే అంబానీ
ఉదయం 11గంటలకు మహేశ్ బాబు నటించిన దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు అఖిల్, నాగార్జున నటించిన సిసింద్రీ
సాయంత్రం 5 గంటలకు నాని, సమంత నటించిన ఈగ
రాత్రి 8 గంటలకు అదడి శేష్ నటించిన గూడాచారి
రాత్రి 11 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు సుశాంత్ నటించిన అడ్డా
తెల్లవారుజాము 3 గంటలకు మాధవన్ నటించిన అమృత
ఉదయం 7 గంటలకు సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు కీర్తి సురేశ్ నటించిన మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు యశ్ నటించిన K.G.F: Chapter 1
మధ్యాహ్నం 3.30 గంటలకు మహేశ్‌బాబు నటించిన పోకిరి
సాయంత్రం 6 గంటలకు పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం
రాత్రి 9 గంటలకు విజక్రమ్ నటించిన ఐ