Movies in TV: అక్టోబర్30, బుధవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Oct 30 , 2024 | 06:28 AM
అక్టోబర్ 30, బుధవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.
అక్టోబర్ 30, బుధవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు రామరామ కృష్ణ కృష్ణ
మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్ ప్రెస్ రాజా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు వీకెండ్ లవ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఆస్తి మూరెడు ఆశ బారెడు
ఉదయం 10 గంటలకు కొండవీటి రాజా
మధ్యాహ్నం 1 గంటకు శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు బాలగోపాలుడు
రాత్రి 7 గంటలకు శౌర్యం
రాత్రి 10 గంటలకు నా ఇష్టం
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు స్వర్ణకమలం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అమ్మాయి కోసం
రాత్రి 10.00 గంటలకు కెప్టెన్ ప్రభాకర్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు వసుంధర
ఉదయం 10 గంటలకు జ్యోతి
మధ్యాహ్నం 1గంటకు ఆమె
సాయంత్రం 4 గంటలకు బావబావ పన్నీరు
రాత్రి 7 గంటలకు చెంచు సూర్యవంశం
రాత్రి 10 గంటలకు స్టుపిడ్
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు మల్లీశ్వరీ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు గీతా చలో
ఉదయం 9.00 గంటలకు భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు తులసి
మధ్యాహ్నం 3 గంటలకు రాజకుమారుడు
సాయంత్రం 6 గంటలకు కంత్రి
రాత్రి 9 గంటలకు ఇద్దరమ్మాయిలతో
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు వినయ విధేయ రామ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు మర్డర్
ఉదయం 9 గంటలకు జై భజరంగి
మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు కర్తవ్యం
సాయంత్రం 6 గంటలకు భరత్ అనే నేను
రాత్రి 9.00 గంటలకు కీడాకోలా
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు ఊహలు గుగుసలాడే
ఉదయం 8 గంటలకు దృవ నక్షత్రం
ఉదయం 11 గంటలకు తిలక్
మధ్యాహ్నం 2 గంటలకు శుభప్రదం
సాయంత్రం 5 గంటలకు డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ సీజన్ 11 (హైదరాబాద్ vs జైపూర్) లైవ్
రాత్రి 9 గంటలకు ప్రో కబడ్డీ సీజన్ 11 (యూపీ vs బెంగళూర్) లైవ్
రాత్రి 11 గంటలకు దృవ నక్షత్రం