Movies In Tv: ఈ బుధవారం (21.02.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Feb 20 , 2024 | 08:58 PM
ఈ బుధవారం (21.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ బుధవారం (21.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా
మధ్యాహ్నం 3 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ఆదిత్య ఓం, మేఘనా నాయుడు నటించిన భామా కలాపం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మంచు మనోజ్,తాప్సీ నటించిన ఝమ్మందినాదం
ఉదయం 10 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన శ్రీరామ్
మధ్యాహ్నం 1 గంటకు జూ.ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి
సాయంత్రం 4 గంటలకు గోపీచంద్, రాశీ ఖన్నా నటించిన జిల్
రాత్రి 7 గంటలకు చిరంజీవి నటించిన అల్లుడా మజాకా
రాత్రి 10 గంటలకు శింబు, రక్షిత నటించిన పోకిరోడు
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు అంజలి నటించిన గీతాంజలి
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా
ఉదయం 9 గంటలకు నాగశౌర్య, రీతూ వర్మ నటించిన వరుడుకావలెను
మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధార్థ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు తరుణ్,ఆర్తి నటించిన నువ్వు లేక నేను లేను
సాయంత్రం 6 గంటలకు కార్తి, రష్మిక నటించిన సుల్తాన్
రాత్రి 9 గంటలకు అల్లరి నరేశ్, మిర్నా నటించిన ఉగ్రం
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు జగపతి బాబు, సౌందర్య నటించిన సర్దుకుపోదాం రండి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దులు మొగుడు
రాత్రి 10 గంటలకు నవీన్, రాశి నటించిన చెప్పాలని ఉంది
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శరత్‌బాబు,సితార నటించిన వసుంధర
ఉదయం 10 గంటలకు కాంతారావు, శారద నటించిన శ్రీమతి
మధ్యాహ్నం 1గంటకు నాగార్జున నటించిన అంతంకాదిది బావ నచ్చాడు
సాయంత్రం 4 గంటలకు శ్రీకాంత్ నటించిన హలో ఐ లవ్ యూ
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్,వాణి శ్రీ నటించిన రైతు బిడ్డ
రాత్రి 10 గంటలకు నారా రోహిత్, నిత్యా మీనన్ ఒక్కడినే
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు వరుణ్, సాయి పల్లవి నటించిన ఫిదా
సాయంత్రం 4 గంటలకు నాని, సాయి పల్లవి నటించిన MCA మిడిల్ క్లాస్ అబ్బాయి
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు నాగశౌర్య నటించిన ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు అజిత్, అర్జున్ నటించిన గ్యాంబ్లర్
ఉదయం 11గంటలకు పవన్ కల్యాణ్ నటించిన జల్సా
మధ్యాహ్నం 2 గంటలకు విజయ్ అంటోని నటించిన డాక్టర్ సలీమ్
సాయంత్రం 5 గంటలకు విశాల్,తమన్నా నటించిన యాక్షన్
రాత్రి 8 గంటలకు శర్వానంద్,సాయి పల్లవి నటించిన పడి పడి లేచే మనసు
రాత్రి 11.00 గంటలకు అజిత్, అర్జున్ నటించిన గ్యాంబ్లర్
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు విజయ్ సేతుపతి నటించిన నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు దను్, అనుపమ నటించిన ధర్మ యోగి
మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌చరణ్,అల్లు అర్జున్ నటించిన ఎవడు
మధ్యాహ్నం 3 గంటలకు నరేశ్,పవిత్ర నటించిన మళ్లీ పెళ్లి
సాయంత్రం 6 గంటలకు సూర్య,అనుష్క నటించిన సింగం
రాత్రి 9 గంటలకు జూ.ఎన్టీఆర్,నయనతార నటించిన అదుర్స్