Movies in TV: అక్టోబర్1, మంగ‌ళ‌వారం రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Sep 30 , 2024 | 08:52 PM

అక్టోబర్ 1, మంగ‌ళ‌వారం రోజున‌ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

tv movies

అక్టోబర్ 1, మంగ‌ళ‌వారం రోజున‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు డియ‌ర్ కామ్రేడ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు దొంగ అల్లుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌లకు ఆడంతే అదోటైపు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు మాయా బ‌జార్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అడ‌విలో అన్న‌

ఉద‌యం 10 గంట‌ల‌కు శీను వాసంతి ల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ల‌క్ష్మి క‌ళ్యాణం

సాయంత్రం 4 గంట‌లకు పంజా

రాత్రి 7 గంట‌ల‌కు మిస్ట‌ర్ ఫ‌ర్‌పెక్ట్‌

రాత్రి 10 గంట‌లకు ఏక‌వీర

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

ఉద‌యం 9 గంట‌ల‌కు దొంగ మొగుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఈటీవీ ఈవెంట్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అగ్గి రాముడు

రాత్రి 10.00 గంట‌ల‌కు మొగుడు పెళ్లాలు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు మ‌రో మ‌లుపు

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌న ఊరి పాండ‌వులు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆత్మ‌గౌర‌వం

మ‌ధ్యాహ్నం 1గంటకు తేనే మ‌న‌షులు

సాయంత్రం 4 గంట‌లకు బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు వాడేవీడు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌లకు తుల‌సి

ఉద‌యం 9 గంట‌ల‌కు బెండు అప్పారావు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పూజ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు గ్రీకువీరుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రేమాల‌యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సంతోషం

సాయంత్రం 6 గంట‌ల‌కు రెడీ

రాత్రి 9 గంట‌ల‌కు విన్న‌ర్‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మైఖేల్‌

ఉద‌యం 11 గంట‌లకు ఖుషి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌

సాయంత్రం 5 గంట‌లకు యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌ల‌కు కృష్ణార్జున యుద్దం

రాత్రి 11 గంటలకు ఖుషి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ళ్లీ పెళ్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు బెదురులంక‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 3.00 గంట‌లకు అంద‌రివాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు భ‌ర‌త్ అనే నేను

రాత్రి 9.00 గంట‌ల‌కు అదుర్స్‌

Updated Date - Sep 30 , 2024 | 08:52 PM