Movies in TV: గురువారం, అక్టోబర్ 17 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Oct 16 , 2024 | 08:59 PM

అక్టోబర్ 17 గురువారం, . జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

tv movies

ఈ గురువారం, అక్టోబర్ 17.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రాయ‌ల‌సీమ రామ‌న్న‌చౌద‌రి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చంటి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఆద‌ర్శ‌వంతుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు సంఘ‌ర్ష‌ణ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు స‌దా మీ సేవ‌లో

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వ‌యంకృషి

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు 7Th Sense

సాయంత్రం 4 గంట‌లకు వైశాలి

రాత్రి 7 గంట‌ల‌కు పెద్ద‌రాయుడు

రాత్రి 10 గంట‌లకు యుద్ద‌భూమి

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శుభాకాంక్ష‌లు

ఉద‌యం 9 గంట‌ల‌కు య‌మ‌లీల‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు సంపంగి

రాత్రి 10 గంట‌ల‌కు శుభ సంక‌ల్పం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు గోపాల‌కృష్ణుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు బంగారు బావ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌త్య హ‌రిశ్చంద్ర‌

మ‌ధ్యాహ్నం 1గంటకు బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌లకు ఆడ‌దే ఆధారం

రాత్రి 7 గంట‌ల‌కు జ‌గ‌డం


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు స్పైడ‌ర్‌

ఉద‌యం 9 గంట‌లకు రావాణాసుర‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు న‌వ వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు నిరీక్ష‌ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రంగం2

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కార్తికేయ‌2

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శివాజీ ది బాస్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రోబో 2

రాత్రి 9 గంట‌ల‌కు రాక్ష‌సుడు

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు స్కెచ్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు పాండ‌వులు పాండ‌వులు

ఉదయం 9 గంటలకు మ‌ట్టీ కుస్తీ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు పండుగాడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు దూసుకెళ‌తా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు పిశాచి

సాయంత్రం 5 గంట‌లకు నిన్నుకోరి

రాత్రి 8 గంట‌ల‌కు వివేకం

రాత్రి 11 గంటలకు దూసుకెళ‌తా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు మాయ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు షిరిడీ సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బిచ్చ‌గాడు2

మధ్యాహ్నం 3.00 గంట‌లకు టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు మ‌గ‌ధీర‌

Updated Date - Oct 16 , 2024 | 08:59 PM