Movies in TV: అక్టోబర్ 10, గురువారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Oct 09 , 2024 | 09:50 PM
అక్టోబర్ 10, గురువారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
అక్టోబర్ 10, గురువారం రోజున తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ గురువారం 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మహా వీరుడు
మధ్యాహ్నం 3 గంటలకు భద్ర
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఇట్స్ మై లవ్‌స్టోరి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కొత్తపేట రౌడీ
తెల్లవారుజాము 4.30 గంటలకు అప్పుచేసి పప్పు కూడు
ఉదయం 7 గంటలకు ఒక్కడుచాలు
ఉదయం 10 గంటలకు గణపతి
మధ్యాహ్నం 1 గంటకు మజిలీ
సాయంత్రం 4 గంటలకు అతనొక్కడే
రాత్రి 7 గంటలకు ఆర్య2
రాత్రి 10 గంటలకు గురు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు డెవిల్
ఉదయం 9 గంటలకు మ్యాడ్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శుభ సంకల్పం
రాత్రి 10.00 గంటలకు అక్క పెత్తన్ చెల్లెలి కాపురం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు ఉషా పరిణయం
ఉదయం 7 గంటలకు అమ్మా దుర్గమ్మ
ఉదయం 10 గంటలకు ముద్దుల కృష్ణమ్మ
మధ్యాహ్నం 1గంటకు కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు యమలీల
రాత్రి 7 గంటలకు సువర్ణసుందరి
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ఆరేయ్ బుజ్జిగా
ఉదయం 9 గంటలకు స్టూడెంట్ నెం1
మధ్యాహ్నం 12 గంటలకు చూడాలని ఉంది
మధ్యాహ్నం 3 గంటలకు వసంతం
సాయంత్రం 6 గంటలకు డీడీ రిటర్న్స్
రాత్రి 9 గంటలకు మున్నా
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు మంజుమ్మల్ బాయ్స్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 2.30 గంటలకు అనార్కలి
ఉదయం 6.30 గంటలకు మర్డర్
ఉదయం 8 గంటలకు ఒక మనసు
ఉదయం 11 గంటలకు జోష్
మధ్యాహ్నం 2 గంటలకు గుంగూరు టాకీస్
సాయంత్రం 5 గంటలకు ధర్మ యోగి
రాత్రి 8 గంటలకు ఆట ఆరంభం
రాత్రి 11 గంటలకు ఒక మనసు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ఆర్జున్
తెల్లవారుజాము 3 గంటలకు ఆశ
ఉదయం 7 గంటలకు ద్వారక
ఉదయం 9 గంటలకు సీమరాజా
మధ్యాహ్నం 12 గంటలకు ఆది పురుష్
మధ్యాహ్నం 3.00 గంటలకు గూడాచారి
సాయంత్రం 6 గంటలకు ఓమ్ భీం భుష్
రాత్రి 8.30 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి