Theater Movies: ఈ వారం.. సౌత్ ఇండియా థియేటర్లలో రిలీజైన సినిమాలివే
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:31 PM
ఈ వారం సౌత్ ఇండియా వ్యాప్తంగా 50కు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ సినిమాలేంటో ఈ క్రింద ఓ లుక్కేయండి.
థియేటర్లలో ఈ వారం సినిమాల సందడి అంతకుమించి అనేలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు సౌత్ ఇండియా వ్యాప్తంగా ప్రతి ప్రధాన భాషలో అర డజన్‌కు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇక తెలుగులో అచయితే ఏకంగా డజన్ సినిమాలు వరకు విడుదలయ్యాయి. అందులో రెండు సినిమాలు ఉపేంద్ర నటించిన కల్ట్ చిత్రం ఏ తోపాటు సుధీర్ బాబు హర్రర్ సినిమా ప్రేమకథా చిత్రమ్ రి రిలీజ్ ఉన్నాయి. అదేవిధంగా ఈ వారం తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ శుక్రవారం ఆరేడు చిత్రాలకు పైనే విడుదలయ్యాయి.
అయితే ఈ వారం రిలీజైన సినిమాల్లో 90 శాతం చిన్న బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. వచ్చే వారం కల్కి వంటి భారీ పాన్ ఇండియా చిత్రం విడుదల కానుండడం.. ఆ తర్వాత నుంచి పెద్ద సినిమాలే రిలీజ్‌కు సిద్దంగా ఉండడంతో చాలావరకు చిన్న చిత్రాలు ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇదిలాఉండగా హిందీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన లక్ష్య, జిందగీ నా మిలేగి దొబరా, రణభీర్ కపూర్ రాక్‌స్టార్, తమిళంలో విజయ్ నటించిన ‘పోకిరి’, ‘తుపాకీ’, కత్తి చిత్రాలను రీరిలీజ్ చేశారు.
Telugu
A (1998) Jun 21
NindhaJun 21
Maranam Jun 21
Itlu...Mee Cinema Jun 21
Honeymoon Express Jun 21
OMG (O Manchi Ghost) Jun 21
Anthima Theerpu (2024) Jun 21
Prabhutva Juniour Kalasala Jun 21
Padmavyuham lo Chakradhari Jun 21
Seetha Kalyana Vaibhogame Jun 21
Sandeham Jun 22
Hindi
Pushtaini Jun 21
Hamare Baarah Jun 21
Trisha on the Rocks Jun 21
Ek Jagah Apni Jun 21
Ishq Vishk Rebound Jun 21
Jahangir National University Jun 21
Zindagi Na Milegi Dobara Jun 21
Lakshya Jun 21
Rockstar Jun 21
English
The Exorcism Jun 21
Robot Dreams Jun 21
The Bikeriders Jun 21
Malayalam
Ullozhukku Jun 21
Nadanna Sambhavam Jun 21
Uncleum Kuttyolum
Monica: Oru AI Story
Matthu
Gaganachari
Swargathile Katturumbu
Tamil
Rail Jun 21
Laandhar Jun 21
Pokkiri Jun 21
Thuppakki Jun 21
Bayamariya Brammai Jun 21
Creation of the Gods 1: Kingdom of Storms (Tamil) Jun 21
Kannada
Desai Jun 21
Chilli Chicken Jun 21
Sambhavami Yuge Yuge Jun 21
Dvamdva
Aarata
Ramesh Suresh