Movies in TV: మంగ‌ళ‌వారం, అక్టోబర్ 15టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Oct 14 , 2024 | 09:38 PM

ఈ మంగ‌ళ‌వారం, అక్టోబర్ 15.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

ఈ మంగ‌ళ‌వారం, అక్టోబర్ 15.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగ‌ళ‌వారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అభిమ‌న్యుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాయ‌కుడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు మంత్రిగారి వియ్యంకుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌న్న‌య్య కిట్ట‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు చిరంజీవులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప్రెసిడెంట్ గారి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌లకు ల‌డ్డూబాబు

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ ఆంజ‌నేయం

రాత్రి 10 గంట‌లకు నాయ‌కి

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు చంట‌బ్బాయ్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు నిన్ను క‌లిశాక‌

రాత్రి 10 గంట‌ల‌కు ఓసి నా మ‌ర‌ద‌లా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు సంద‌డే సంద‌డి

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆనంద నిల‌యం

మ‌ధ్యాహ్నం 1గంటకు గీతాంజ‌లి

సాయంత్రం 4 గంట‌లకు మా ఆయ‌న బంగారం

రాత్రి 7 గంట‌ల‌కు ఆక‌లి రాజ్యం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు స్పీడున్నోడు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఏక ల‌వ్ యా

ఉద‌యం 9 గంట‌ల‌కు జాగో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాబు బంగారం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ‌య్య వ‌స్తావ‌య్యా

సాయంత్రం 6 గంట‌ల‌కు లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు ఒక్క‌డొచ్చాడు

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు హాలో గురు ప్రేమ కోస‌మే

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు నువ్వంటే నాకిష్టం

ఉద‌యం 11 గంట‌లకు మైఖెల్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గౌరి

సాయంత్రం 5 గంట‌లకు స‌ప్త‌గిరి LLB

రాత్రి 8 గంట‌ల‌కు అయోగ్య‌

రాత్రి 11 గంటలకు నువ్వంటే నాకిష్టం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కులైఫ్ ఈజ్ బ్యూటీపుల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అదిరింది

మధ్యాహ్నం 3.00 గంట‌లకు ర‌న్ బేబీ ర‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు కోట బొమ్మాళి

రాత్రి 9.00 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్‌

Updated Date - Oct 14 , 2024 | 09:46 PM