Movies in TV: అక్టోబర్ 18, శుక్రవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Oct 18 , 2024 | 07:17 AM

అక్టోబర్ 18, శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా వస్తుందో మీరూ ఓ లుక్కేయండి. మీ వీలును బట్టి చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies in TV Oct 18th

అక్టోబర్ 18, శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా వస్తుందో మీరూ ఓ లుక్కేయండి. మీ వీలును బట్టి చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శివమ్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వరుణ్ డాక్టర్

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బోస్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుప్రభాతం

ఉద‌యం 10 గంట‌ల‌కు రగడ

మ‌ధ్యాహ్నం 1 గంటకు కత్తి కాంతారావు

సాయంత్రం 4 గంట‌లకు సెల్యూట్

రాత్రి 7 గంట‌ల‌కు ఓసెయ్ రాములమ్మ

రాత్రి 10 గంట‌లకు రాజాధి రాజా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు డీల్

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆమె

రాత్రి 10.00 గంట‌ల‌కు అన్నపూర్ణ ఫొటో స్టూడియో

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఇల్లాలి కోరికలు

ఉద‌యం 10 గంట‌ల‌కు సుమంగళి

మ‌ధ్యాహ్నం 1 గంటకు నువ్వు నాకు నచ్చావ్

సాయంత్రం 4 గంట‌లకు మనసులో మాట

రాత్రి 7 గంట‌ల‌కు టక్కరి దొంగ

Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు స్టూడెంట్ నెం.1

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పంచాక్షరి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు చక్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అహ నా పెళ్లంట

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రౌడీ బాయ్స్

సాయంత్రం 6 గంట‌ల‌కు కెజియఫ్ చాప్టర్ 2

రాత్రి 9 గంట‌ల‌కు కో కో కోకిల

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మాస్

ఉద‌యం 9 గంట‌ల‌కు 90 ఎమ్‌ఎల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అఖండ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు జయ జానకి నాయక

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆదికేశవ

రాత్రి 8.30 గంట‌ల‌కు ఎవడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు వారసుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు కాఖా కాఖా

ఉద‌యం 11 గంట‌లకు నమో వెంకటేశ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు భాగమతి

సాయంత్రం 5 గంట‌లకు కలర్ ఫొటో

రాత్రి 8 గంట‌ల‌కు బన్నీ

రాత్రి 11 గంటలకు కాఖా కాఖా

Also Read- Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్

Also Read- Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 18 , 2024 | 07:24 AM