Movies in TV: అక్టోబర్ 16, బుధవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Oct 16 , 2024 | 07:41 AM

అక్టోబర్ 16, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమాలు వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on Oct 16th

అక్టోబర్ 16, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమాలు వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఆగడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అంజి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కూలీ (శ్రీహరి)

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాంబంటు

ఉద‌యం 10 గంట‌ల‌కు నానిస్ జెంటిల్‌మెన్

మ‌ధ్యాహ్నం 1 గంటకు పంతం

సాయంత్రం 4 గంట‌లకు విజేత (కళ్యాణ్ దేవ్)

రాత్రి 7 గంట‌ల‌కు జయం

రాత్రి 10 గంట‌లకు సముద్రం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు శుభాకాంక్షలు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు పండగ

రాత్రి 10.00 గంట‌ల‌కు పెళ్లామా మజాకా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు గోపాలకృష్ణుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు తల్లీకొడుకులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు డాడీ డాడీ

సాయంత్రం 4 గంట‌లకు అప్పుల అప్పారావు

రాత్రి 7 గంట‌ల‌కు అత్తగారు కొత్తకోడలు

రాత్రి 10 గంటలకు యాక్షన్ నెంబర్ 1

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు స్పైడర్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు నీ ప్రేమకై

ఉద‌యం 9.00 గంట‌ల‌కు బాడీగార్డ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పూజ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నవ వసంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు చిరుత

రాత్రి 9 గంట‌ల‌కు చిన్నారి

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఫిదా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు 100

ఉద‌యం 9 గంట‌ల‌కు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కృష్ణ

మధ్యాహ్నం 3 గంట‌లకు గద్దలకొండ గణేష్

సాయంత్రం 6 గంట‌ల‌కు మంగళవారం

రాత్రి 9.30 గంట‌ల‌కు కనులు కనులు దోచాయంటే

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు చారులత

ఉద‌యం 8 గంట‌ల‌కు అందాల రాక్షసి

ఉద‌యం 11 గంట‌లకు భామనే సత్యభామనే

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు లవ్ లైఫ్ అండ్ పకోడి

సాయంత్రం 5 గంట‌లకు సీమరాజా

రాత్రి 8 గంట‌ల‌కు యమదొంగ

రాత్రి 11 గంటలకు అందాల రాక్షసి

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2024 | 07:41 AM