Movies in TV: అక్టోబర్ 13, ఆదివారం టీవీల ముందు నుంచి కదలరేమో..

ABN, Publish Date - Oct 12 , 2024 | 11:31 PM

ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం అక్టోబర్ 13, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on Oct 13th

ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం అక్టోబర్ 13, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నరసింహా నాయుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు దసరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గోవిందుడు అందరివాడేలే

సాయంత్రం 6 గంట‌ల‌కు గుంటూరు కారం (ప్రీమియర్)

రాత్రి 9.30 గంట‌ల‌కు అమ్మమ్మగారిల్లు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రుద్రనేత్ర

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పిలిస్తే పలుకుతా

ఉద‌యం 10 గంట‌ల‌కు మనసారా

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజా బాబు

సాయంత్రం 4 గంట‌లకు బంగారు బుల్లోడు

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీమద్విరాట్ పర్వం

రాత్రి 10 గంట‌లకు ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు బబ్బుల్‌గమ్ (ప్రీమియర్)

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్లరి పిల్ల

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నిప్పురవ్వ

సాయంత్రం 6 గంట‌ల‌కు ఊరికి మొనగాడు

రాత్రి 10.00 గంట‌ల‌కు శుభాకాంక్షలు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు పిల్ల నచ్చింది

ఉద‌యం 10 గంట‌ల‌కు ఇది కథ కాదు

మ‌ధ్యాహ్నం 1గంటకు స్వర్ణకమలం

సాయంత్రం 4 గంట‌లకు నా మనసిస్తా రా

రాత్రి 7 గంట‌ల‌కు పండగ


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు కోబ్రా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఊరు పేరు భైరవకోన

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు భగవంత్ కేసరి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కుక్కలున్నాయి జాగ్రత్త

ఉద‌యం 9 గంట‌ల‌కు DJ - దువ్వాడ జగన్నాధం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఇంద్ర

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే

సాయంత్రం 6 గంట‌ల‌కు రాయుడు

రాత్రి 9 గంట‌ల‌కు సాహో

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు సర్కారు వారి పాట

మధ్యాహ్నం 1 గంటకు సలార్ పార్ట్ - 1 ceasefire

సాయంత్రం 4.30 గంటలకు F2 - fun and frustration

సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ (దసరా స్పెషల్)

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు నిర్మల కాన్వెంట్

ఉద‌యం 11 గంట‌లకు కత్తి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సీమ టపాకాయ్

సాయంత్రం 5 గంట‌లకు నమో వెంకటేశ

రాత్రి 8 గంట‌ల‌కు దూకుడు

రాత్రి 11 గంటలకు నిర్మలా కాన్వెంట్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిను వీడని నీడను నేనే

ఉద‌యం 9 గంట‌ల‌కు మర్యాద రామన్న

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పరుగు

మధ్యాహ్నం 3.00 గంట‌లకు మన్మధుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు వీరసింహారెడ్డి

రాత్రి 9.00 గంట‌ల‌కు లవ్ టుడే

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2024 | 12:28 AM