Movies in TV: విజయదశమి స్పెషల్‌గా తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Oct 11 , 2024 | 11:33 PM

వీకెండ్, పండగ కలిసివచ్చాయి. విజయదశమి స్పెషల్‌గా అక్టోబర్ 12.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV On OCT 12th

వీకెండ్, పండగ కలిసివచ్చాయి. విజయదశమి స్పెషల్‌గా అక్టోబర్ 12.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నువ్వొస్తానంటే నేనొద్దంటానా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జాతి రత్నాలు

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు అంకుశం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వయంవరం

ఉద‌యం 10 గంట‌ల‌కు అతిధి

మ‌ధ్యాహ్నం 1 గంటకు అన్నమయ్య

సాయంత్రం 4 గంట‌లకు టూ కంట్రీస్

రాత్రి 7 గంట‌ల‌కు బెంగాల్ టైగర్

రాత్రి 10 గంట‌లకు పొగ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 : 30 గంట‌ల‌కు సరిపోదా ఈ దసరాకి (దసరా ఈవెంట్)

మ‌ధ్యాహ్నం 12 : 30 గంట‌ల‌కు 90's (ప్రీమియర్)

సాయంత్రం 4 గంట‌లకు సరిపోదా ఈ దసరాకి (రిపీటెడ్)

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స్పై

రాత్రి 7 గంట‌ల‌కు సరిపోదా ఈ దసరాకి (దసరా ఈవెంట్)

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ మంజునాథ

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీ కృష్ణార్జున విజయం

మ‌ధ్యాహ్నం 1గంటకు మంత్రి గారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌లకు సుస్వాగతం

రాత్రి 7 గంట‌ల‌కు మాయాబజార్


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ముక్కు పుడక మహారాణి vs మెగా జగధాత్రి (ఈవెంట్)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగకన్య

ఉద‌యం 9.00 గంట‌ల‌కు అ ఆ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విక్రమ్ రాథోడ్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వకీల్ సాబ్

సాయంత్రం 6 గంట‌ల‌కు గీతా గోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు ఆనందో బ్రహ్మ

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9.00 గంట‌ల‌కు పుష్ప ది రైజ్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అనుభవించు రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు సామజవరగమనా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క్రాక్

మధ్యాహ్నం 3 గంట‌లకు డి జె టిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు టిల్లు స్క్వేర్

రాత్రి 9 గంట‌ల‌కు అఖండ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఏ మంత్రం వేసావే

ఉద‌యం 8 గంట‌ల‌కు సింహా

ఉద‌యం 11 గంట‌లకు లైఫ్ is బ్యూటిఫుల్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు బన్నీ

సాయంత్రం 5 గంట‌లకు విక్రమార్కుడు

రాత్రి 8 గంట‌ల‌కు అదుర్స్

రాత్రి 11 గంటలకు సింహా

Also Read- Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 11:56 PM