Movies in TV: అక్టోబర్ 11, శుక్రవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Oct 10 , 2024 | 11:51 PM

దసరా సెలవులు. ఇంటిపట్టున ఉండి టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలు చూసే వారి కోసం ఈ శుక్రవారం, అక్టోబర్ 11.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV on Oct 11th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వర్షం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అవతారం

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు ధనలక్ష్మి ఐ లవ్ యు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మా అల్లుడు వెరీ గుడ్

ఉద‌యం 10 గంట‌ల‌కు బద్రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు డాన్ శీను

సాయంత్రం 4 గంట‌లకు అశోక వనంలో అర్జున కళ్యాణం

రాత్రి 7 గంట‌ల‌కు నిజం

రాత్రి 10 గంట‌లకు ఆరుగురు పతివ్రతలు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు యశోద

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అన్నపూర్ణ ఫోటో స్టూడియో

రాత్రి 10.00 గంట‌ల‌కు ముద్దుల మేనల్లుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ గౌరీ మహాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు భలేవాడివి బాసు

మ‌ధ్యాహ్నం 1గంటకు ఖైదీ నెంబర్ 786

సాయంత్రం 4 గంట‌లకు అల్లరి రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు మిస్సమ్మ

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు శతమానం భవతి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు చీకటి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఉగ్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పిండం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రంగ్ దే

సాయంత్రం 6 గంట‌ల‌కు మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంట‌ల‌కు ముత్తు

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9.00 గంట‌ల‌కు భీమా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు భళా తందనాన

ఉద‌యం 9 గంట‌ల‌కు చంద్రముఖి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ధమాకా

మధ్యాహ్నం 3 గంట‌లకు బ్రహ్మాస్త్ర పార్ట్ 1

సాయంత్రం 6 గంట‌ల‌కు బలగం

రాత్రి 8:30 గంట‌ల‌కు కెజియఫ్ చాప్టర్ 1

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అన్నాబెల్లె సేతుపతి

ఉద‌యం 8 గంట‌ల‌కు మన్యం పులి

ఉద‌యం 11 గంట‌లకు భలే భలే మగాడివోయ్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు కల్కి

సాయంత్రం 5 గంట‌లకు సైకో

రాత్రి 8 గంట‌ల‌కు పసలపూడి వీరబాబు

రాత్రి 11 గంటలకు మన్యం పులి

Updated Date - Oct 11 , 2024 | 12:09 AM