Movies in TV: నవంబర్ 3, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - Nov 02 , 2024 | 11:39 PM
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం నవంబర్ 3, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఊపిరి
మధ్యాహ్నం 12 గంటలకు రాక్షసుడు
మధ్యాహ్నం 3 గంటలకు IIFA ఉత్సవం అవార్డ్స్ 2024 (ఈవెంట్)
సాయంత్రం 6 గంటలకు గంగ
రాత్రి 9.30 గంటలకు హిట్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు సొంతం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఆవిడే శ్యామల
ఉదయం 10 గంటలకు కర్తవ్యం
మధ్యాహ్నం 1 గంటకు ప్రేమతో రా
సాయంత్రం 4 గంటలకు లీలా మహల్ సెంటర్
రాత్రి 7 గంటలకు స్నేహమంటే ఇదేరా
రాత్రి 10 గంటలకు టైగర్
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు దీపావళి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ఇంట్లో పిల్లి వీధిలో పులి
మధ్యాహ్నం 3 గంటలకు గూండా
రాత్రి 10.30 గంటలకు చిత్రం భళారే విచిత్రం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు ఆది దంపతులు
ఉదయం 10 గంటలకు అబ్బాయిగారు అమ్మాయిగారు
మధ్యాహ్నం 1 గంటకు మూడు ముక్కలాట
సాయంత్రం 4 గంటలకు మాయాపేటిక
రాత్రి 7 గంటలకు అల్లావుద్దీన్ అద్భుత దీపం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ఆ ఇంట్లో
ఉదయం 9 గంటలకు అవును 2
ఉదయం 11 గంటలకు శివగంగ
మధ్యాహ్నం 1 గంటలకు డోరా
మధ్యాహ్నం 3 గంటలకు తుంబ
సాయంత్రం 5 గంటలకు సుబ్రమణ్యపురం
రాత్రి 7 గంటలకు కిల్లర్
రాత్రి 9 గంటలకు హోటల్ ముంబై
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు సామజవరగమన
మధ్యాహ్నం 1 గంటకు ది ఫ్యామిలీ స్టార్
సాయంత్రం 4 గంటలకు ఓం భీమ్ బుష్
సాయంత్రం 6.30 గంటలకు టిల్లు స్క్వేర్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 8 గంటలకు లవ్‌లీ
ఉదయం 11.30 గంటలకు సినిమా చూపిస్త మావ
మధ్యాహ్నం 2 గంటలకు దొంగాట
సాయంత్రం 5 గంటలకు భలే భలే మగాడివోయ్
రాత్రి 8 గంటలకు PKL సీజన్ 11 KOL vs HAR live
రాత్రి 9 గంటలకు PKL సీజన్ 11 PUN vs MUM live
రాత్రి 11 గంటలకు లవ్‌లీ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు తెనాలి రామకృష్ణ BABL
ఉదయం 9 గంటలకు మర్యాద రామన్న
మధ్యాహ్నం 12 గంటలకు లవ్ టుడే
మధ్యాహ్నం 3.30 గంటలకు గల్లీ రౌడీ
సాయంత్రం 6 గంటలకు కె.జి.ఎఫ్: చాప్టర్ 1
రాత్రి 9.30 గంటలకు జయ జానకి నాయక