Movies in TV: నవంబర్ 30, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - Nov 30 , 2024 | 08:15 AM
వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం నవంబర్ 30.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు కిక్
మధ్యాహ్నం 3 గంటలకు పాగల్
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు అభిలాష
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు రాముడు భీముడు
ఉదయం 10 గంటలకు నీ స్నేహం
మధ్యాహ్నం 1 గంటకు గౌతమ్ నంద
సాయంత్రం 4 గంటలకు బెజవాడ
రాత్రి 7 గంటలకు దరువు
రాత్రి 10 గంటలకు టెన్త్ క్లాస్
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు ఎర్రమందారం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చిత్రం
రాత్రి 10.00 గంటలకు మావిచిగురు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు మౌనపోరాటం
ఉదయం 10 గంటలకు ఆత్మగౌరవం
మధ్యాహ్నం 1 గంటకు స్వాతికిరణం
సాయంత్రం 4 గంటలకు బూట్‌కట్ బాలరాజు
రాత్రి 7 గంటలకు మంగమ్మగారి మనవడు
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ఆనందో బ్రహ్మ
ఉదయం 9.00 గంటలకు మిస్టర్ మజ్ను
మధ్యాహ్నం 12 గంటలకు భగవంత్ కేసరి
మధ్యాహ్నం 3 గంటలకు నాగవల్లి
సాయంత్రం 6 గంటలకు జవాన్
రాత్రి 9 గంటలకు పిండం
స్టార్ మా (Star Maa)
సాయంత్రం 4 గంటలకు విరూపాక్ష
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సిల్లీఫెలోస్
ఉదయం 9 గంటలకు మారి2
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామదాసు
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు ఆదికేశవ
రాత్రి 9 గంటలకు మిర్చి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు ఏ మంత్రం వేశావె
ఉదయం 8 గంటలకు అన్నాబెల్లె సేతుపతి
ఉదయం 11 గంటలకు తీన్‌మార్
మధ్యాహ్నం 2 గంటలకు సైకో
సాయంత్రం 5 గంటలకు యముడు
రాత్రి 8 గంటలకు PKL S11 2024 PAT vs BLR (Live)
రాత్రి 9 గంటలకు PKL S11 2024 JAI vs HYD (Live)
రాత్రి 11 గంటలకు అన్నాబెల్లె సేతుపతి