Movies in TV: నవంబర్ 24, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN, Publish Date - Nov 24 , 2024 | 09:23 AM
ఆదివారం అంటే టీవీలలో సినిమాల జాతర ఉంటుంది. ఈ వారం ఆ జాతర మరింత స్పెషల్‌గా ఉండబోతోంది. ఈ వారం రెండు సరికొత్త ప్రీమియర్‌లు బుల్లితెరపై దర్శనమివ్వబోతున్నాయి. అవేంటో.. ఏ టీవీలో, ఏ టైంకి ఏం సినిమాలు వస్తున్నాయో తెలుసుకోండి మరి..
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం నవంబర్ 24, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు విజిల్
మధ్యాహ్నం 12 గంటలకు బెంగాల్ టైగర్
మధ్యాహ్నం 3 గంటలకు రూలర్
సాయంత్రం 6 గంటలకు జైలర్
రాత్రి 10 గంటలకు స్వామి రారా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు అందమైన అనుభవం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు అమ్మదొంగా
ఉదయం 10 గంటలకు మనసున్న మారాజు
మధ్యాహ్నం 1 గంటకు పెళ్లయింది కానీ..
సాయంత్రం 4 గంటలకు అమ్మమ్మగారిల్లు
రాత్రి 7 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం
రాత్రి 10 గంటలకు దశావతారం
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు బ్లడీ మ్యారీ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు కొబ్బరిబొండాం
మధ్యాహ్నం 12 గంటలకు కొదమసింహం
సాయంత్రం 6.30 గంటలకు వీధి
రాత్రి 10.30 గంటలకు నెంబర్‌వన్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శుభముహుర్తం
ఉదయం 10 గంటలకు బంగారు పాప
మధ్యాహ్నం 1 గంటకు లక్ష్యం
సాయంత్రం 4 గంటలకు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
రాత్రి 7 గంటలకు కుటుంబ గౌరవం
Also Read- Sreeleela: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ ప్రోమో విడుదల వేళ శ్రీలీల ఏం చేస్తుందో చూశారా..
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు గీతగోవిందం
మధ్యాహ్నం 12 గంటలకు భోళాశంకర్
మధ్యాహ్నం 3 గంటలకు మారుతీనగర్ సుబ్రమణ్యం (ప్రీమియర్)
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు 18 పేజెస్
ఉదయం 9 గంటలకు అ ఆ
ఉదయం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీమంతుడు
సాయంత్రం 6 గంటలకు రాయుడు
రాత్రి 9 గంటలకు శంకరాభరణం
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు స్కంద
మధ్యాహ్నం 1 గంటకు బుజ్జి ఇలా రా
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్ (ప్రీమియర్)
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు లక్ష్య
ఉదయం 8 గంటలకు కేరింత
ఉదయం 11 గంటలకు జక్కన్న
మధ్యాహ్నం 2 గంటలకు ఆహా
సాయంత్రం 5 గంటలకు సవ్యశాచి
రాత్రి 8 గంటలకు సింహా
రాత్రి 11 గంటలకు కేరింత
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 9 గంటలకు అత్తిలి సత్తిబాబు LKG
మధ్యాహ్నం 12 గంటలకు మన్మధుడు 2
మధ్యాహ్నం 3.00 గంటలకు అదిరింది
సాయంత్రం 6 గంటలకు భీమ్లా నాయక్
రాత్రి 9 గంటలకు మంగళవారం