Movies in TV: సోమ‌వారం, అక్టోబర్ 07 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Oct 06 , 2024 | 10:01 PM

అక్టోబర్ 07, సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 55కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

అక్టోబర్ 07, సోమ‌వారం రోజున‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ సోమ‌వారం 55కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు హ‌నుమాన్ జంక్ష‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నువ్వు నేను

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అశోక చ‌క్ర‌వ‌ర్తి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌లకు తాండ్ర పాప‌రాయుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు దేవీ ల‌లితాంబ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అపూర్వ స‌హోద‌రులు

ఉద‌యం 10 గంట‌ల‌కు కలెక్ట‌ర్ గారి భార్య‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు మామ మంచు అల్లుడు కంచు

సాయంత్రం 4 గంట‌లకు ఇజం

రాత్రి 7 గంట‌ల‌కు గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 10 గంట‌లకు ఒక్క క్ష‌ణం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు గుణ 369

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మూడు ముక్క‌లాట‌

రాత్రి 10.00 గంట‌ల‌కు అగ్ని

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు క‌న‌క‌దుర్గ‌ పూజా మ‌హిమ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌హా శ‌క్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు వంశానికొక్క‌డు

మ‌ధ్యాహ్నం 1గంటకు జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు భీష్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు ప్రేమ‌తో మీ ల‌క్ష్మి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అవును2

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రేమించు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సామాన్యుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు గోరింటాకు

సాయంత్రం 6 గంట‌ల‌కు 777 చార్లి

రాత్రి 9 గంట‌ల‌కు జ‌యం మ‌న‌దేరా

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు బిగ్‌బాస్‌8

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌నీ మ‌నీ

ఉద‌యం 11 గంట‌లకు మాస్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు య‌మ ముదురు

సాయంత్రం 5 గంట‌లకు ఇంకొక్క‌డు

రాత్రి 8 గంట‌ల‌కు త్రినేత్రుడు

రాత్రి 11 గంటలకు మ‌నీ మ‌నీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్ గేర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హాన‌టి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కాంతార‌

మధ్యాహ్నం 3.00 గంట‌లకు లైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బాహుబ‌లి

రాత్రి 8.30 గంట‌ల‌కు మ‌ట్టీ కుస్తీ

Updated Date - Oct 06 , 2024 | 10:01 PM