Movies in TV: న‌వంబర్1, శుక్ర‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్‌ అయ్యే సినిమాలివే

ABN, Publish Date - Nov 01 , 2024 | 06:31 AM

న‌వంబర్1, శుక్ర‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv

న‌వంబర్1, శుక్ర‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్ర‌వారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌ళావ‌తి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు స‌త్యం శివం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ల్లేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు నా స్టైలే వేరు

మ‌ధ్యాహ్నం 1 గంటకు త్రినేత్రం

సాయంత్రం 4 గంట‌లకు

రాత్రి 7 గంట‌ల‌కు ల‌వ‌కుశ‌

రాత్రి 10 గంట‌లకు పేట‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు సింహ‌ద్రి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌గ‌డం

రాత్రి 10.00 గంట‌ల‌కు వంశానికొక్క‌డు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆనంద‌భైర‌వి

ఉద‌యం 10 గంట‌ల‌కు మాతృమూర్తి

మ‌ధ్యాహ్నం 1గంటకు మొండి మొగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌లకు బాగ్ సాలే

రాత్రి 7 గంట‌ల‌కు చెంచు బొబ్బిలి యుద్దం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బంగార్రాజు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లిసంద‌డి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు గీతా గోవిందం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివ‌లింగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఏజంట్ భైర‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య రాఘ‌వ‌న్‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు మా ప‌రివార్ ఆవార్డ్స్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మోరు తల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పోకిరి

మధ్యాహ్నం 3 గంట‌లకు బ‌న్నీ

సాయంత్రం 6 గంట‌ల‌కు బాహుబ‌లి

రాత్రి 9.00 గంట‌ల‌కు జాంబీరెడ్డి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అనుభ‌వించు రాజా

ఉద‌యం 11 గంట‌లకు ఖుషి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు చారుల‌త‌

సాయంత్రం 5 గంట‌లకు ఇంకొక్క‌డు

రాత్రి 8 గంట‌ల‌కు బుజ్జిగాడు

రాత్రి 11 గంటలకు అనుభ‌వించు రాజా

Updated Date - Nov 01 , 2024 | 06:37 AM