మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ogha Wellness: దేశంలోనే మొదటిసారి.. Fit 3D టెక్నాలజీతో వెల్నెస్

ABN, Publish Date - Apr 04 , 2024 | 07:59 PM

హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓఘ వెల్నెస్ సెంటర్ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినీ నటి డింపుల్ హాయతి ప్రారంభించారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మరియు భారతదేశంలో మొదటిసారి Fit 3D టెక్నాలజీ ని ఓఘ వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు అన్నారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓఘ వెల్నెస్ సెంటర్ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినీ నటి డింపుల్ హాయతి ప్రారంభించారు.


ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. యోగ జిమ్ వెల్నెస్ సెంటర్ ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఇలాంటి సెంటర్లు ఎంతగానో దోహద పడతాయన్నారు.

నిత్యం కంప్యూటర్ల ముందు కుస్తీలు ప‌ట్టే ఐటీ ఉద్యోగులకు ఇలాంటి వెల్నెస్ సెంటర్లు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తాయని నిర్వాహకులు డాక్టర్ సంధ్య గోలి ఫౌండేర్ మరియు ఎమ్.డి ఓఘ వెల్నెస్ మరియు మిస్ శ్వేతా బిజినెస్ హెడ్ ఓఘ వెల్నెస్ తెలిపారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సినీనటి డింపుల్ హయతి అన్నారు

Updated Date - Apr 04 , 2024 | 08:03 PM