మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Akash Puri: నేను.. బ్రాండింగ్‌ ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అనుకున్నా

ABN, Publish Date - Mar 13 , 2024 | 08:20 PM

యంగ్ హీరో ఆకాష్ పూరి (Akash Puri) బ్రాండ్ అంబాసిడర్ ఉన్న ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ ఫ్యాషన్ స్టోర్ ను ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్ తో కలిసి ఆకాష్ పూరి ప్రారంభించారు. ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ (Rc Trendsetters) క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరుతో అందుబాటులో ఉన్నాయి.

ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేయడం హ్యాపీగా ఉందని ఆకాష్ పూరి (Akash Puri) అన్నారు ఫ్యాషన్ రంగంలో హైదరాబాద్ ముందుందని, ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ స్టోర్ ఫ్యాషన్ ప్రియులను ఎంతో ఆకట్టుకుటాయన్నారు. యూత్ ను ట్రెండ్ సెట్టర్స్ చెసేవిధంగా ఇక్కడ డిజైన్లు ఉన్నాయి అని తెలిపారు.

అయితే.. మొద‌ట నేను ఈ బ్రాండింగ్ కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించానని ఆకాష్ పూరి (Akash Puri) అన్నారు. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్‌లో బయటకు వెళ్తుంటానని, వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారన్నారు. అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కావడం హ్యాపీగా ఉందని అన్నారు.

Updated Date - Mar 13 , 2024 | 10:08 PM