యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌

ABN, Publish Date - Aug 07 , 2024 | 12:54 AM

సాగర్‌, శ్రుతి శంకర్‌ జంటగా నటించిన ‘కాలం రాసిన కథలు’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది...

సాగర్‌, శ్రుతి శంకర్‌ జంటగా నటించిన ‘కాలం రాసిన కథలు’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. యం. యన్‌.వి. సాగర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

Updated Date - Aug 07 , 2024 | 12:54 AM