థ్రిల్లింగ్ అంశాలతో...
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:49 AM
తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం ‘బంపర్’. ఇప్పుడు అదే పేరుతో తెలుగులోనూ రాబోతోంది. వెట్రి, శివాని నారాయణ్ ముఖ్య పాత్రలు పోషించారు...
తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం ‘బంపర్’. ఇప్పుడు అదే పేరుతో తెలుగులోనూ రాబోతోంది. వెట్రి, శివాని నారాయణ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎమ్.సెల్వకుమార్ దర్శకత్వం వహించారు. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సెల్వకుమార్ మాట్లాడుతూ ‘‘ఓ లాటరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వినోదంతో పాటు బోలెడు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి’’ అని చెప్పారు.