సీరియస్‌ కథాంశంతో...

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:51 AM

రాజేంద్రప్రసాద్‌ మనవరాలు సాయి తేజస్విని నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఎర్రచీర - ద బిగినింగ్‌’. సుమన్‌ బాబు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ.. ఎన్‌.వి.వి. సుబ్బారెడ్డితో కలసి సంయుక్తంగా....

రాజేంద్రప్రసాద్‌ మనవరాలు సాయి తేజస్విని నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఎర్రచీర - ద బిగినింగ్‌’. సుమన్‌ బాబు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ.. ఎన్‌.వి.వి. సుబ్బారెడ్డితో కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ హార్రర్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ డిసెంబర్‌ 20న విడుదలవుతోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి ‘తొలి తొలి ముద్దు’ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత సుమన్‌ బాబు మాట్లాడుతూ ‘‘ిసీరియస్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అవుట్‌పుట్‌ అనుకున్నదాని కంటే చాలా బాగా వచ్చింది’’ అని అన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 03:51 AM