వెల్‌కమ్ బేబీ గర్ల్
ABN, Publish Date - Sep 09 , 2024 | 05:28 AM
రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణే దంపతులు తల్లితండ్రులయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దీపిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ‘వెల్‌కమ్ బేబీ గర్ల్’
రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణే దంపతులు తల్లితండ్రులయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దీపిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ‘వెల్‌కమ్ బేబీ గర్ల్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ దంపతులకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.