క్రాంతి రెడ్డి నిశ్చితార్థంనికి వేమూరి రాధాకృష్ట కుటుంబ సమేతంగా హాజరయ్యారు

ABN, Publish Date - Dec 16 , 2024 | 05:09 AM

సినీ ఫైనాన్సియర్‌ బంగారు బాబు (ఈ.వి.రాజారెడ్డి) తనయుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థం పారిశ్రామికవేత్త సీతారామిరెడ్డి కుమార్తె శిరీషతో ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది...

సినీ ఫైనాన్సియర్‌ బంగారు బాబు (ఈ.వి.రాజారెడ్డి) తనయుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థం పారిశ్రామికవేత్త సీతారామిరెడ్డి కుమార్తె శిరీషతో ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి గ్రూప్స్‌ అధినేత వేమూరి రాధాకృష్ట కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 05:09 AM