వడ్డేపల్లి కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:51 AM

ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు సినీ రచయితల సంఘం త్రిశతాబ్ది ఉత్సవాలు జరిగాయి. పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షతన

ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు సినీ రచయితల సంఘం త్రిశతాబ్ది ఉత్సవాలు జరిగాయి. పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాత సురేశ్‌బాబు, నటుడు మురళీమోహన్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత వడ్డేపల్లి కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని సభ్యల కరతాళ ధ్వనుల మధ్య అందజేశారు.

Updated Date - Sep 03 , 2024 | 05:51 AM